హనుమాన్ లో వరలక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న .. ఆ నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హనుమాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. తేజ సజ్జ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . గుంటూరు కారం సినిమాకు కాంపిటీషన్ ఇస్తూ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసేసింది . కలెక్షన్స్ పరంగా ఎన్ని కోట్లు అన్న మ్యాటర్ పక్కన పడితే కొన్ని వేల కోట్ల జనాల మనసులను హత్తుకునింది. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు .

వెన్నెల కిషోర్ , వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ . రోహిణి , గెటప్ శ్రీను ప్రతి ఒక్కరూ కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు . కాగా ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కోసం ముందుగా ప్రియమణిని అప్రోచ్ అయ్యారట . కానీ ఆమె పాత్ర చిన్నగా ఉంది అంటూ రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ రోల్ లో వరలక్ష్మీని చూస్ చేసుకున్నారు మేకర్స్ . ఏ మాటకు ఆ మాటే లాస్ట్ లో వరలక్ష్మి శరత్ కుమార్ పండించిన సెంటిమెంట్ అదిరిపోయింది . ఈ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అంటున్నారు జనాలు.

గుంటూరు కారంకి ఒకరోజు ముందు అంటే శుక్రవారం రిలీజైన తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల సైన్స్ ఫిక్షన్ ఫాంటరీ సినిమా ‘హనుమాన్’ పాన్ ఇండియాగా రిలీజైంది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టకపోయినా సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. హనుమాన్ అన్నిభాషల్లో మొదటిరోజు రూ.7.56 కోట్లు వసూలు చేసింది. తెలుగులో రూ.5.50 కోట్లు వసూళ్లు కాగా హిందీలో రూ.2 కోట్లు.. మిగిలిన భాషల నుండి రూ.0.06 కోట్లు వసూలైంది.