ఇంటికి వచ్చిన లక్ష్మి దేవిని ..వెనక్కి పంపించేసిన చిరంజీవి.. ఏంటి బాసూ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు తప్పులు చేయక తప్పదు.. తెలుసుకొని కొన్నిసార్లు తప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే.. కొన్నిసార్లు తెలియకుండా చేస్తారు . అయితే తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి ఒక మంచి సినిమాను వదులుకొని తన కెరియర్లో పెద్ద తప్పే చేశాడు అంటున్నారు మెగా అభిమానులు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించాలి అంటే అదృష్టం ఉండాలి అంటూ అప్పట్లో జనాలు […]

బిగ్ బ్రేకింగ్: సానీయా మీర్జా కు ఊహించని షాక్.. ఇంకో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్..!?

ఇది నిజంగా సానియా మీర్జా అభిమానులకు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సానియా మీర్జా భారత టెన్నిస్ స్టార్ ..ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ స్టార్ స్టేటస్ సంపాదించుకునింది . ఇండియాకి ఎన్నో మెడల్స్ తెచ్చి పెట్టింది . అలాంటి సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక బాబు కూడా జన్మించాడు . చాలా హ్యాపీగా అన్యోన్యంగా […]

ప్రభాస్ కల్కి మూవీ మరో స్టార్ హీరో.. నాగ్ అశ్వీన్ ఎక్స్ట్రా చీజ్ తగిలిస్తున్నాడుగా..!!

ఇది నిజంగా డార్లింగ్ అభిమానులకి పిచ్చెక్కించే న్యూస్ అనే చెప్పాలి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాకి ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేస్తున్నాడా ..? అంటే ఎస్ అంటున్నారు జనాలు . ప్రభాస్ కెరియర్ లోనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ కల్కి. ఈ సినిమాను మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు . ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా పలు రికార్డులను బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ […]

“ఆ సీన్ అయిపోయాక ..గుక్క పట్టి ఏడ్చేశా”.. రష్మిక బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఆమె ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టుకునింది. రష్మిక మందన్నా రీసెంట్గా నటించిన సినిమా యానిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా ఈ సినిమాలో ఇరగదీసారు . మరి ముఖ్యంగా రష్మిక బోల్డ్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]

ప్రభాస్ తో సినిమా కుదరాలంటే..త్రివిక్రమ్ ఆ పని చేయాల్సిందే..ఏం మెలిక పెట్టారు రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొందరు హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు . అయితే రీసెంట్గా ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. మన డార్లింగ్ ప్రభాస్ తో సినిమా తీయాలి అంటే త్రివిక్రమ్ కచ్చితంగా ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి అని .. అదే ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలు తెరకెక్కిస్తామంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరు […]

మన మహేశ్ బాబు ఆటోగ్రాఫ్ ఎప్పుడైన చూశారా..? భలే ఫన్నీగా ఉందే..!

మహేష్ బాబు .. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూల్ అండ్ క్లాసిక్ హీరో ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఇదే. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా కోసం జర్మనీ వెళ్లిపోయారు . త్వరలోనే ఈ సినిమాపై […]

“గుంటూరు కారం విషయంలో జరిగిన బిగ్ మిస్టేక్ అదే”.. తప్పు ఒప్పుకున్న నాగ వంశీ..!!

“గుంటూరు కారం”.. ఏం ముహూర్తాన స్టార్ట్ అయిందో తెలియదు కానీ.. మొదల నుంచి ఎండింగ్ వరకు అన్ని అవాంతరాలు అవరోధాలే . ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకుంది . ఆ తర్వాత సినిమాకి సంబంధించి నెగటివ్ అంశాలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి . అంతేకాదు మహేష్ బాబు అమ్మానాన్నగారు ఈ సినిమా చేస్తున్న టైం లోనే మరణించారు . ఆ తర్వాత సినిమాపై ఎలాంటి వార్తలు వినిపించాయో […]

లైవ్ లోనే ఆ విషయాని బయట పెట్టేసిన ప్రభాస్..వీడియో వైరల్..!!

ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు.. ఆయన గురించి ఏం చెప్పుకున్నా తక్కువే ..ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు . త్వరలోనే ఆయనకు మళ్ళీ మోకాళ్ళకు సర్జరీ చేయబోతున్నారు అన్న వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ రీసెంట్గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని దారుణంగా అవమానించాడు . ఈ ఇంటర్వ్యూలో […]

“రష్మికతో లవ్.. త్వరలోనే ఎంగేజ్మెంట్” ..విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ రష్మిక – హీరో విజయ్ దేవరకొండ లకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం . మరీ ముఖ్యంగా రీసెంట్గా రష్మిక విజయ్ దేవరకొండ ల ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 14వ తేదీ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది . రీసెంట్ గా దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు . ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. […]