కలలో కూడా ఊహించని డైరెక్టర్ తో పవన్ కల్యాణ్ మూవీ ఫిక్స్.. 100 బాహుబలిలను మడత పెట్టే కధ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా ముందుకెళ్ళి పోతున్నాడు. ఎలా అంటే క్షణం కూడా తీరిక లేకుండా కనీసం ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేని పొజిషన్లో బిజీ షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్నారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

ఎన్నికలు పూర్తయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నాడు అన్న వార్త బాగా ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ లిస్టులో ఇప్పటికే హరీష్ శంకర్ – క్రిష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు లైన్లో ఉన్నారు . అయితే జవాన్ లాంటి పెద్ద సినిమాను తీసిన అట్లీ – పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీయడానికి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారట . రీసెంట్గా పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆయన ఈ కథ గురించి వివరించారట.

మెసేజ్ ఓరియంటెడ్ కావడం .. అది కూడా జనాలకు ఉపయోగపడే సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ – అట్లీకి మాట ఇచ్చేసారట. కచ్చితంగా ఈ సినిమాను తెరకెక్కిద్దాం కాకపోతే కొంచెం సమయం వేచి ఉండాలి అంటూ చెప్పుకొచ్చారట . “మీకోసం ఎన్ని సంవత్సరాలు అయినా వెయిట్ చేస్తాను సార్ ” అంటూ అట్లీ – పవన్ కళ్యాణ్ కి కథను ఓకే చేసేసారట . ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ వీళ్ల కాంబో సెట్ అయితే మాత్రం 100 బాహుబలిలకు మించిపోయే రేంజ్ లో సినిమా ఉంటుంది అంటున్నారు పవన్ అభిమానులు..!!