సమంత ఈజ్ బ్యాక్.. ఇక ఒక్కోక్కడి పులుసు కారిపోవాల్సిందే..పోస్ట్ వైరల్..!

ఎట్టకేలకు సమంత మళ్లీ తన వర్క్ పనులను ప్రారంభించింది . హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే . అప్పటినుంచి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఆమె లాస్ట్ గా నటించిన సినిమా ఖుషి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సమంత తెరపై కనిపించలేదు . సుదీర్ఘంగా బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యం కుదుటపడే వరకు సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయింది […]

రష్మికకు గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన తాప్సి.. నేషనల్ క్రష్ పరువు గంగలో కలిసిపాయే..!

నేషనల్ క్రష్ గా.. పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. పై ఈ మధ్యకాలంలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమాలో ఆమె బోల్డ్ పర్ఫామెన్స్ చూసాక జనాలు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . డబ్బు కోసం ఇలాంటి పనులు కూడా చేస్తావా..? అంటూ మండిపడ్డారు . చాలామంది సినీ ప్రముఖులు యానిమల్ సినిమాపై ఫైర్ అవడం గమనార్హం. ఇది పరమ చెత్త సినిమా అంటూ […]

“నో డౌట్..ప్రభాస్ వద్దు అని ఉంటే మాత్రం ..ఆ హీరోతోనే చేసుండే వాడిని”..మారుతీ డేరింగ్ కామెంట్స్ విన్నారా..!

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న మారుతీ ప్రెసెంట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “రాజ సాబ్” అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మారుతి . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మారుతి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మొదట నేను చిరంజీవి గారితో […]

ప్రశాంత్ వర్మ అంత ధీమాగా ఉండడం వెనుక ఆ హీరోనే కారణమా..? బయటపడ్డ సంచలన నిజం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ వర్మ పేరు అంటే ఇండస్ట్రీలో ఆయన ఒక డైరెక్టర్ .. అంతే , కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ అంటే రాజమౌళి -సుకుమార్- ప్రశాంత నీల్ పక్కన కూర్చి వేసే అంత స్థాయికి వచ్చేసాడు . అంత పెద్ద ఘనతను అందుకున్నాడు . హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. […]

ఎన్టీఆర్ “దేవర” లో జాన్వి కపూర్ కి అమ్మగా స్టార్ హీరోయిన్.. కొరటాలకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో..?

ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది . ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో దేవర సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ లీకై వైరల్ గా మారింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ కి తండ్రిగా శ్రీకాంత్ నటించబోతున్నాడు.   అయితే శ్రీకాంత్ కి భార్యగా […]

గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న పవన్ హీరోయిన్.. ఏం షాక్ ఇచ్చింది రా బాబు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ నిశ్చితార్ధలు.. పెళ్లిళ్లు చెప్పకుండా చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం గ్రాండ్గా చెప్పేస్తున్నారు. అది పెళ్లికి ముందు అయినా పెళ్ళికి తర్వాత అయినా .. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే ట్రెండ్ బాగా ముందుకెళ్తుంది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న కృతికర్బంధా నిశ్చితార్థం చేసేసుకుంది అంటూ కొన్ని రకాల ఫొటోస్ సోషల్ మీడియాలో […]

వామ్మో..ఓరి నాయనో..ఏంటి సమంత ఇలాంటి పనులు చేస్తుంది..? ఎక్స్క్లూజీవ్ ఫోటోస్ వైరల్..!!

సమంత .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా సమంత గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో సమంత తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయింది అంటున్నారు అభిమానులు . సమంత మయోసైటిస్ వ్యాధి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ఆమె ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమాకు […]

“కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకుంది అందుకే”.. శ్రీజ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

శ్రీజ.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురుగా ఆల్రెడీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంది . సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తన కి సంబంధించిన విషయాలను అభిమానులతో చెప్పుకు వస్తూనే ఉంటుంది . అయితే శ్రీజ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు విడాకులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ కి గురి […]

హనుమాన్ సినిమా క్లైమాక్స్ రాగానే ..ఈ మహిళ చేసిన పనికి అంతా షాక్.. జనాలు పరుగో పరుగు(వీడియో)..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హనుమాన్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వైరల్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యి 15 రోజులు దాటిపోతున్న సరే ఇంకా థియేటర్లో హనుమాన్ సినిమాకి సంబంధించిన ఫీవర్ తగ్గలేదు . చాలామంది జనాలు ఫ్యామిలీతో ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డ్ నెలకొల్పింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ […]