వామ్మో..ఓరి నాయనో..ఏంటి సమంత ఇలాంటి పనులు చేస్తుంది..? ఎక్స్క్లూజీవ్ ఫోటోస్ వైరల్..!!

సమంత .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్గా సమంత గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో సమంత తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయింది అంటున్నారు అభిమానులు . సమంత మయోసైటిస్ వ్యాధి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది .

ఆమె ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు . బాలీవుడ్ లో రెండు హాలీవుడ్ లో ఒక్క సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . రీసెంట్గా సమంత గుర్రపు స్వారీ చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఆమె నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనులను ప్రారంభించింది అని ..దానికోసమే ఇలా గుర్రపు స్వారీ చేస్తుంది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు .

ఆహ్లాదకరమైన వాతావరణంలో సూర్యాస్తమయ సమయంలో ఆమె గుర్రంపై స్వారీ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమాల కోసం సమంత ఏదైనా చేస్తుంది అంటూ ఫ్యాన్స్ అంటుంటే.. మరికొందరు ఈ కాన్సెంట్రేషన్ సంసారంపై పెట్టుంటే లైఫ్ ఎప్పుడో బాగుపడిపోయుండేది అంటూ మరికొందరు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా సరే సమంత ఆమె చేసే పని చేస్తుంది..!