దిల్ రాజు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ అదేనా.. పాతాళానికి తొక్కేసిందిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లుగా తమకంటూ ఓ మంచి ఇమేజ్‌ సంపాదించుకుని రాణించిన వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిలో డి. రామానాయుడు ఒకరు. ఆయన చేసిన సినిమాలే కాదు.. వ్యక్తిత్వం పరంగాను ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రొడ్యూసర్ అనగానే టక్కున దిల్ రాజు పేరు వినిపిస్తుంది. దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలను తెర‌కెక్కిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. […]

నా ఫేవరెట్ సాంగ్స్ అవే.. హీరోయిన్ డ్యాన్స్ కోసమే చాలా సార్లు చూసా.. రాజమౌళి

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు.. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల‌ నుంచి చిన్న సెలబ్రిటీల వరకు రాజమౌళి సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. సెలబ్రిటీలు సైతం.. రాజమౌళి సినిమాల్లో చిన్న రోల్ వచ్చినా నటించేందుకు ఆరాటపడుతుంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ పలు ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇక అలాంటి రాజమౌళికి నచ్చిన హీరో, హీరోయిన్లు, […]

మిలియన్ ఆస్తులు సంపాదించా.. అయినా ఐటీకి దొరకను.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

నిన్నటి నుంచి టాలీవుడ్ స్టార్ ప్రముఖుల ఎల్లప్ప పై ఇన్కమ్ టాక్స్ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత దిల్‌రాజు ఇంటిపై కూడా ఊటీ దాడులు జరిగాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల విషయంలో ఆరాలు తీశారని.. సరైన లెక్కలు చూపించలేదని.. అందుకే వివరాల కోసం ఐటీ సోదాలు నిర్వర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరి ఆ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి మీద మాత్రం ఐటీ రైడ్స్‌ ఎందుకు జరగలేదు.. అనే […]

ఫేక్ రికార్డులపై బాలయ్య అదిరిపోయే కౌంటర్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడినా డైరెక్ట్ గా కుండ బద్దలు కొట్టినట్లు పాయింట్ స్పష్టంగా వివరిస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతిలో డాకు మహరాజ్‌తో వచ్చి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా.. యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా, ఊర్వశి రౌతెల హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. […]

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మిస్సింగ్.. ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ దర్శకుడు అదృశ్యమైన ఘటన సంచలనగా మారింది. హైదరాబాద్ లోని మియాపూర్ లో డైరెక్టర్ అదృశ్యం అవడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. తెలుగు మూవీ డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్య‌మయ్యారు. ఫ్రెండ్స్ కాలనీలో ఓం రమేష్ కృష్ణ నివాసం ఉంటుండగా.. నిన్న ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం సెర్చింగ్‌లు మొదలుపెట్టారు. ఎక్కడ ఆయన […]

అఖండ 2 పై థమన్ గూస్ బంప్స్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ వరుస‌ బ్లాక్ బస్టర్‌ల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్యకు శుక్ర మహార్దశ నడుస్తుంది అంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా అఖండ 2. 2025లో రిలీజ్ కాబోయే మోస్ట్ ఎవైటెడ్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు.. షూటింగ్ తాజాగా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాను సెప్టెంబర్ 25న థియేటర్లలో తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా అఖండలో బాలయ్య అఘోర […]

ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. నేషనల్ అవార్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ నిత్యమీనన్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వరస సినిమాలో నటించి ఫుల్ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌లోను ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇటీవల ఈ అమ్మడి నేచురల్ నటన‌కు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్న నిత్య.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు.. ఆస్తులను కూడా అదే రేంజ్‌లో […]

బాలయ్య మొదటి మల్టిస్టారర్ లోడింగ్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో పలు మల్టీ స్టార‌ర్ సినిమాలలో నటించి.. సోలో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అదే దిశగా ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బాస్టర్లతో దూసుకుపోతున్న బాలయ్య.. మొదటిసారి మల్టీ స్టార‌ర్ సినిమాకు సిద్ధమవుతున్నాడట. సౌత్‌లో రానున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో మల్టీస్టారర్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా […]

వేణుస్వామి బిగ్ బాంబ్.. ఐటీ రైడ్స్ జస్ట్ ట్రైలర్.. సినిమా వేరే ఉందా..?

టాలీవుడ్ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి.. ఎప్పటికప్పుడు సెలబ్రెటీలపై సంచలన‌ కామెంట్స్ చేస్తూ వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటాడు. ఈ క్రమంలోనే గతంలో చైతన్య, శోభిత‌ల‌ జాతకాల గురించి అలాగే.. అల్లు అర్జున్ జాతకం గురించి వివరించిన వేణు స్వామి.. శోభిత విషయంలో చేసిన కామెంట్స్‌ మహిళ కమిషన్ వరకు వెళ్లి.. పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం […]