టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రూపొందిస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్లో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్లో రూపొందుతుంది. కే.ఎల్. నారాయణ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. సెట్స్పైకి రాకముందే ఆడియన్స్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టులో మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. శరవేగంగా […]
Tag: latest trending news
హిట్ లేకున్నా ఫుల్ బిజీగా ఆ స్టార్ హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారిపోతుందో.. ఎవరు స్టార్ట్డంతో రాణిస్తారో.. ఎవరు సక్సెస్ అందక ఫేడౌట్ అయిపోతారో.. ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే సక్సెస్ వెంట మాత్రం ఇండస్ట్రీ పరుగులు తీస్తూ ఉంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్టుల కన్నా.. సక్సెస్లు అందుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్కే ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక హిట్ లేకుండా మరోసారి సినిమాలో అవకాశం దక్కించుకోవడం అంటే అది కత్తి మీద […]
తారక్ కెరీర్లో ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వదిలేసాడో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటనతో సత్తా చాటుకున్న తారక్.. దేవరతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వనన్నాడు. హృతిక్ రోషన్.. మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమాలో నటించనున్నాడు. తర్వాత దేవర సీక్వెల్ […]
శుభం : నష్టాలు లేకుండా సమంత సేఫ్ బిజినెస్ స్ట్రాటజీ.. అదరగొట్టిందిగా
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. సౌత్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు సౌత్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. గతంలో నిర్మాతగా యూటర్న్ సినిమాకు వ్యవహరించింది. అయితే సినిమా సరిగ్గా సక్సెస్ కాకపోవడంతో.. మళ్లీ నిర్మాతగా అడుగుపెట్టే సాహసం చేయలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ తో అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి.. శుభంతో టాలీవుడ్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ […]
పెద్ది మూవీలో పవన్ సాంగ్ రీమేక్.. ఇక బుచ్చిబాబు హిట్ కొట్టేసినట్టే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాత సినిమాల టైటిల్స్ను.. అలాగే సాంగ్స్ను వాడుకోవడం ట్రెండింగ్గా మారింది. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు సైతం పాత సినిమాల నుంచి పలు ఇంట్రెస్టింగ్ హిట్ సాంగ్స్ను రీమేక్ చేస్తూ.. తమ సినిమాల్లో వాడుకుంటున్నారు. అయితే.. రామ్ చరణ్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నాడంటూ న్యూస్ వైరల్గా మారుతుంది. చరణ్ ఇప్పటికే తన తండ్రి, బాబాయ్ సినిమాల్లోని పలు టైటిల్, సాంగ్స్ ను తన సినిమాల కోసం వాడుకున్న సంగతి తెలిసిందే. […]
తారక్ వార్ 2 రికార్డ్ బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు అంటే..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన తారక్.. ఈ సినిమా తర్వాత దేవర సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఏకంగా రూ.500 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవనున్నాడు ఎన్టీఆర్. […]
ట్రలాలా అందుకే పెట్టా.. పేరు వెనుక సీక్రెట్ రిలీజ్ చేసిన సమంత..!
స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ట్రలాలా మేకింగ్ పిక్చర్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి.. తొలి ప్రయత్నం గా శుభం సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. కొత్త నటీనటులను పరిచయం చేస్తూ.. సమంత నిర్మించిన ఈ సినిమాల్లో సమంత కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ట్రలాలా నిర్మాణ సంస్థ పేరు రొటీన్కు భిన్నంగా ఉండాలని పెట్టానని.. దాని అర్థం ఇదేనంటూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసింది. తను […]
పేరుకు స్టార్ హీరో.. 13 ఏళ్లుగా నో హిట్..!
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ స్టార్ హీరో.. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే తిరుగులేని ఇమేజ్తో. వరుస సక్సెస్లతో గ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే.. హీరోలకు హిట్స్, ఫ్లా ప్స్ అనేవి సర్వసాధారణం. ఫ్లాప్స్ వచ్చినప్పుడు డీల పడిపోవడం.. హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోవడం హీరోల జీవితాల్లో కామన్ గానే జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ హీరో మాత్రం.. దాదాపు 13 ఏళ్లగా ఒక్క హిట్ కూడా లేకుండా వరుస ప్లాప్ లతో కొనసాగుతున్నాడు. అయినా […]
ప్రశాంత్ వర్మ యూనివర్స్లో మెగా హీరో.. బోమ్మ బ్లాక్ బస్టరే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టి.. తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే స్టార్ట్ డైరెక్టర్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక.. గతేడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో సంచలనాలు సృష్టించాడు. ఈ క్రమంలోనే సినిమాటిక్ యూనివర్స్ను క్రియేట్ చేసి సినిమాలను రూపొందిస్తూనే.. వేరువేరు కథలతో మరోవైపు తన యూనివర్స్ను కంటిన్యూ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం కాంతారా ఫేమ్ రిషబ్శెట్టితో జై హనుమాన్ సినిమా రూపొందిస్తున్న ప్రశాంత్.. హనుమాన్కు సీక్వెల్ […]









