సౌత్ స్టార్ హీరోగా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుని దూసుకుపోతున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక హీరో గానే కాదు.. మరో పక్క ప్రొడ్యూసర్ గాను మారి.. లోక చాప్టర్ 1 చంద్ర.. సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్తలోక పేరుతో టాలీవుడ్లోనూ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో ఓ డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది అంటూ నెటింట విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దుల్కర్ నిర్మాణ సంస్థ వ్యఫరర్ ఫిలిమ్స్ అఫీషియల్ […]