ఫ్యాన్స్ ముందుకు తార‌క్‌.. ఆ హీరో కోసం రంగంలోకి..!

వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఎన్టీఆర్.. మరోసారి ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఓ స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ సందడి చేయనున్నాడు. ఆ మూవీ మరేదో కాదు కాంతార. రిష‌బ్‌ శెట్టి హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ స‌క్స‌స్ అందుకుంది. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రిక్వెల్‌గా కాంతర చాప్టర్ 1 రిలీజ్‌కు సిద్ధమ‌వుతుంది. ఈ సినిమాకు తనే స్వయంగా దర్శకత్వం వహించి మరి […]