టాలీవుడ్ డిసెంబర్ : అఖండ 2 నుంచి శంభాల వరకు రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఇదే..!

2025 తుది దశ‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఇప్పటికే ఎన్నో సినిమాలు సిద్ధమయ్యాయి. ఇక.. ఈ నెలలో విభిన్న కంటెంట్‌తో సినిమాలు ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. ఆ లిస్ట్‌లో భారీ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అఖండ 2 మొదటి వరుసలో ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందడి నాలుగవ‌ వారం నుంచి మొదలవుతుంది. ఈ క్రమంలోనే పలు మీడియం రేంజ్‌ సినిమాలు క్రిస్మస్ కు రిలీజ్ కానున్నాయి. […]

రాజ్ ను పెళ్లాడిన సమంత ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏంతో తెలుసా..?

స్టార్ బ్యూటీ సమంత.. తాజాగా దర్శక్ నిర్మాత.. రాజ్ నిడ‌మోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వీళ్ల పెళ్లి ఫొటోస్ మారుతున్నాయి. ఈ క్రమంలోనే సామ్, రాజ్ మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత అనే టాక్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక.. సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్‌ సంపాదించుకున్న సమంత. 1987 ఏప్రిల్ 28న జన్మించారు. ఇక ప్రస్తుతం సమంత వయసు 38 ఏళ్లు. అలాగే డైరెక్టర్ రాజ్‌ 1975 ఆగస్టు నెల […]

భారీ ధరకు అమ్ముడైన పెద్ది ఓటిటి రైట్స్.. చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్‌ హీరోయిన్‌గా మెర‌వ‌నుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్క‌నున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కీలక పాత్రలో మెర‌వ‌నున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో.. […]

సమంత – రాజ్ ” భూత శుద్ధి ” వివాహం.. స్పెషాలిటీ ఇదే..

స్టార్ బ్యూటీ సమంత తన రూమర్ట్ బాయ్ ఫ్రెండ్.. దర్శకనిర్మాత రాజ్‌ నిడమోరుతో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్‌లోని ఈషా యోగ సెంటర్‌లో.. లింగ బైరవి దేవాలయంలో రాజ్ నిడ‌మోరును పెళ్లాడింది. రెడ్ శారీలో సమంత , క్రీం – గోల్డ్ కలర్ కుర్తిలో రాజ్ త‌ళ్లుకున మెరిశారు. ఇక వీళ్లిద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే.. సమంత – రాజ్‌ల‌కు ఈషా ఫౌండేషన్ శుభాకాంక్షలు […]

రాజ్ నిడమూరుతో సమంత సెకండ్ మ్యారేజ్ అయిపోయిందా.. ఎప్పుడు, ఎక్కడంటే..?

స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ తెరిచిన‌ పుస్తకమే. మ్యారేజ్ లైఫ్, డివోర్స్‌, తర్వాత హెల్త్ ఇషూస్.. ఇలా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన‌ సమంత.. దాదాపు రెండేళ్ల‌ తర్వాత కం బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కెరీర్‌పై ఫుల్ ఫోకస్ చేస్తూ.. సినిమాలతో బిజీ అవుతుంద‌ని అంతా భావించారు. కానీ.. అమ్మడు మాత్రం బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడమోరుతో ప్రేమాయణం వార్తలకు తెరలేపింది. వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని.. డేటింగ్‌ చేస్తున్నారంటూ.. త్వరలోనే వివాహం […]

టాలీవుడ్ నవంబర్ : ఎన్ని సినిమాలు మెప్పించాయంటే..!

ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లను ఫాలో అవుతారు. అలా టాలీవుడ్ లో ఎన్నో సెంటిమెంట్లు వినిపిస్తుంటాయి. ఇందులో నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవ‌ని సెంటిమెంట్ కూడా ఒకటి. అందుకే ఈ నెలలో బడా సినిమాలేవి రిలీజ్ కావు. కేవలం చిన్న సినిమాలు మాత్రమే.. అది కూడా చాలా తక్కువ మంది రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే.. ఈ ఏడాది మాత్రం ఒకటి, రెండు పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ చేసి మేకర్స్‌ […]

అఖండ 2 సెన్సార్ రివ్యూ.. బాలయ్య రుద్రతాండవమేనా.. మూవీలో హైలెట్స్ ఇవే..!

సింహా, లెజెండ్, అఖండ 2 లాంటి హ్యాట్రిక్‌ల‌ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న మూవీ అఖండ 2 తాండవం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా డివోషనల్ టచ్ తో.. హై రేంజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా డిసెంబర్ 5న అంటే మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక […]

ఇవాళ్లే సమంత రెండో పెళ్లి.. రాజ్ మాజీ భార్య షాకింగ్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే అనడంలో అతిశ‌యోక్త‌తి లేదు. నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల త‌ర్వాత అమ్మ‌డు చాలా కాలం.. మయోసైటిస్‌తో పోరాడి.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక.. ప్రస్తుతం ఓ న‌టిగానే కాకుంగా.. పలు సినిమాలకు నిర్మాతగాను అమ్మడు రాణిస్తుంది. ఇక అమ్మ‌డి పర్సనల్ విషయానికి వస్తే.. నిర్మాత, దర్శకుడైన రాజ్ నిడమోరుతో కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతుందని.. వీళ్ళిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల […]

వెంకీ సినిమా కోసం త్రివిక్రమ్ మార్క టైటిల్.. అదిరిపోయిందిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం క్లాసికల్ కాంబినేషన్ లిస్ట్ తీస్తే కచ్చితంగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబో కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఆడియన్స్ లో ఎవర్‌ గ్రీన్ సినిమాలు గా నిలిచిపోయాయి. ఈ సినిమాలను ఒకటి కాదు 100 సార్లు చూసిన కాస్త కూడా బోర్ ఫీల్ కలగదు. అయితే.. ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ‌, మాటలు, స్క్రీన్ ప్లే […]