దేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నా .. ఏ స్టేట్లో జరగని పొలిటికల్ చేంజెస్ మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. క్షణక్షణం ఏపీలోని రాజకీయాలు ఎలా ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. సాధారణంగా ఎన్నికల ముందు ఇంతే హడావిడి ఉంటుంది . అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువగానే ఎన్నికల హడావిడి ఉంది అని చెప్పాలి . కాగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం […]
Tag: Janasena
జైలు సాక్షిగా కుదిరిన పొత్తు… పంపకాలపై క్లారిటీ వచ్చినట్లేనా….?
ముసుగు తొలగింది… ఇంతకాలం కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ… అది ఉంటుందా.. ఉండదా… పొత్తులపై ప్రకటన ఎప్పుడూ అనే మాట మాత్రం సస్పెన్స్‌గా మారింది. కొందరైతే… పొత్తు కుదిరింది… సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒకరు… కాదు కాదు… పవన్ డిమాండ్లను టీడీపీ పరిశీలిస్తోందని మరొకరు… పదవులపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఒకరు… ఇలా పలు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ – […]
పవన్ కన్ఫ్యూజన్ పాలిటిక్స్..తేడా కొడుతుందా?
ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు పూర్తిగా క్లారిటీ ఉన్నట్లు కనబడటం లేదు. ఆయన బిజేపితో పొత్తులో ఉన్నారు..అదే సమయంలో ఎక్కువ టిడిపికి మద్ధతుగా నిలబడుతున్నారు. దీని బట్టి చూస్తుంటే ఆయన ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అయితే అరెస్ట్‌కు తెలుగు తమ్ముళ్ళు నిరసన తెలుపుతున్నారు. అంతకంటే ఎక్కువగా పవన్ సైతం నిరసన తెలిపారు. బాబుకు మద్ధతు ఇచ్చారు. కానీ పవన్ పొత్తులో ఉన్న బిజేపి మాత్రం..బాబు అరెస్ట్ పై […]
చంద్రబాబు అరెస్టుతో ఫుల్ క్లారిటీ….!
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్‌లో ఏకంగా రూ.371 కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో… రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఆయన అరెస్టు తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు, […]
అటు జనసేన-ఇటు బీజేపీ..టీడీపీకి టెన్షన్ అదే.!
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టిడిపి-జనసేన-బిజేపి కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఎక్కువ సాగుతుంది. అది కుదరకపోతే టిడిపి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి మద్ధతు అనేది టిడిపికి కావాలి. లేదంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీని నిలువరించడం అంత ఈజీ కాదు. అందుకే చంద్రబాబు..బిజేపితో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పొత్తుల విషయంలో బిజేపి భారీగానే డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు […]
ఎలమంచిలి జనసేనకే..కానీ అదొక్కటే డౌట్.!
టీడీపీ-జనసేన పొత్తుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు..కానీ అనధికారికంగా రెండు పార్టీల శ్రేణులు పొత్తు ఫిక్స్ అయిపోయాయి. దాదాపు పొత్తు ఖాయమైనట్లే…ఇంకా ఆ రెండు పార్టీలతో బిజేపి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆ విషయం పక్కన పెడితే. టిడిపి-జనసేన పొత్తు విషయంలో సీట్ల గురించి చర్చ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇదే క్రమంలో విశాఖలో రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల […]
ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!
ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]
పార్టీల మధ్య పొత్తులపై క్లారిటీ వచ్చినట్లేనా….!
రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీని ఓడించాలనేది తెలుగుదేశం, జనసేనా పార్టీల ఏకైక లక్ష్యం. అందుకు తగినట్లుగానే దాదాపు రెండేళ్లుగా ఈ రెండు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. గతానికి భిన్నంగా చంద్రబాబు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే మకాం వేశారు. సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే బయటకు వస్తున్నారు తప్ప…. పూర్తి సమయంలో పార్టీకే కేటాయిస్తున్నారు పవన్. ఇక టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మాజీ […]
పొత్తులో ఎత్తులు..టీడీపీ మునిగేది అక్కడే.!
ఏదో అనుకుంటే..ఇంకేదో జరిగేలా ఉంది..టిడిపి పొత్తుల కోసం ముందుకెళ్లడం. ఏపీలో జగన్‌ని ఓడించి అధికారం దక్కించుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడ కూడా టిడిపికి బలపడే అవకాశం దక్కడం లేదు. కొద్దో గొప్పో బలపడిన వైసీపీని దాటలేని పరిస్తితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు..పొత్తుల కోసం చూస్తున్నారు. ఇప్పటికే పవన్ తో కలిసి ముందుకెళుతున్నారు. అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు..కానీ దాదాపు జనసేన-టిడిపి పొత్తు ఫిక్స్ అని చెప్పవచ్చు. దీని వల్ల ఓట్లు చీలకుండా వైసీపీకి చెక్ […]








