జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల బరిలో ఉండడం ఫిక్స్ అయ్యింది. పవన్ ఇప్పటికే రెండుమూడుసార్లు జనసేన 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని, తాను రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏపీలో 2019 ఎన్నికలు మూడు ముక్కలాటను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో రాజకీయంగా పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై పెద్ద చర్చ […]
Tag: Janasena
జనసేనలోకి మెగాస్టార్..? ఆ ఇద్దరు మధ్యవర్తిత్వం..!
ఇద్దరు అన్నదమ్ములు టాలీవుడ్‌ను ఓ యేలు యేలుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 9 యేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఖైదీ నెంబర్ 150 సినిమాతో తన ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక చిరు తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అయితే అన్న ప్రజారాజ్యానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన యువరాజ్యానికి అధ్యక్షుడిగా పనిచేసి ఇక గత ఎన్నికలకు ముందు జనసేన రాజకీయ పార్టీ స్థాపించాడు. ఆ ఎన్నికల్లో పవన్ టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాడు. ఇక […]
2019 వార్: ఏపీ-తెలంగాణలో రాజకీయాలను శాసిస్తున్న కులాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మధ్యలో జరిగే చిన్నా చితకా ఎలక్షన్లతో పాటు 2019 ఎన్నికలపైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉంటుంది ? అసలు ఎవరి బలం ఎంత? ఎవరి బలగం ఎంత? ఒంటరిగా బరిలో నిలిచి ఒకే పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు […]
తెలంగాణలో జనసేన టైం స్టార్ట్ అయ్యిందా!
సినీనటుడు పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ ఇటీవలే మూడో వార్షికోత్సవం జరుపుకుంది. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గత ఎన్నికల్లో టీడీపీ+బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించాడు. ఆ తర్వాత పవన్ ఈ రెండు పార్టీలను ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాలపై నిలదీస్తూ జనసేన స్వతంత్య్రతను చాటుతున్నాడు. ఈ క్రమంలోనే పార్టీ పెట్టి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా పవన్ పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చేశాడు. 2019 ఎన్నికల్లో జనసేన రెండు రాష్ట్రాల్లో […]
మూడేళ్ల జనసేన ఇన్నర్ రిపోర్ట్
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు పవన్!! ఇలా చెప్పి మూడేళ్లు పూర్తయింది. అడపాదడపా రావడం.. ఆవేశంగా మాట్లాడటం.. కొన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం.. తనపై విమర్శలు చేసిన వారికి ఒకేసారి బదులు చెప్పడం.. ఏదైనా సంఘటన జరిగినపుడు ట్విటర్‌లో నాలుగు ముక్కలు రాసేయడం.. మినహా ఈ మూడేళ్లలో పవన్ పెద్ద విజయాలు సాధించలేదనే చెప్పాలి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఆయనపై పొలిటికల్ ఎంట్రీపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. ప్రజల సమస్యలపై సమరశంఖారావం పూరిస్తారని […]
పవన్ కోసం ఆ బాధితుల వెయిటింగ్..!
సమస్య ఎక్కడుంటే అక్కడుంటాన్న జనసేన అధినేతకు మా గ్రామాల్లోని ప్రజల సమస్యలు కనిపించడం లేదా? ప‌్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చాన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు…మా ప్రశ్నలు వినిపించడం లేదా? ఇవి పశ్చిమగోదావరి జిల్లాలోని తుందుర్రు గ్రామ మహిళల ప్రశ్నలు! మెగా ఆక్వాఫుడ్ ఏర్పాటుపై ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మహిళలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ఇంత జరుగుతున్నా పవన్ స్పందిచకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పవన్ తమ తరఫున రంగంలోకి […]
కాటమరాయుడి కత్తి వెనుక స్టోరీ
`సినిమాలు, రాజకీయాలు రెండింటినీ పవన్ కల్యాణ్ బ్యాలెన్స్ చేయగలడు`… ఇది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఒక ఫంక్షన్లో చెప్పిన డైలాగ్!! ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని తమ్ముడు తూచ తప్పకుండా పాటించేస్తున్నాడు. అటు సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడూ ప్రజల్లో మమేకమవుతూ.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. జనసేనను వీలైనంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరికొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు పవన్! ముఖ్యంగా పొలిటికల్ ఇమేజ్ పెరిగేలా ఉండే పాటలను తన లేటెస్ట్ సినిమా కాటమరాయుడులో ఉండేలా […]
2019…పవన్ కింగ్ మేకర్ కన్‌ఫార్మా..!
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ముక్కోణపు పోటీ తప్పేలా కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీ-వైసీపీ మధ్య పోటీ తప్పదనేది అందరికీ తెలిసిన విషయమే! కానీ ఇప్పడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతు న్నాడు. అయితే ఇప్పుడో ఆసక్తికర అంశమేంటంటే..2019 ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్‌లా మారబోతున్నాడట.అయితే 2009 ఎన్నికల్లో పీఆర్పీ పోటీ చేసిన సమయంలో చిరు కూడా కింగ్ మేకర్‌లా మారతాడని అంతా అనుకున్నా.. సాధ్యం కాలేదు. ఇప్పుడు పవన్ కూడా కింగ్ మేకర్‌లా […]
కాటమరాయుడు సరికొత్త వ్యూహం
తన ఇమేజ్‌ను పెంచేలా, తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటే డైలాగులు పవన్ సినిమాల్లో చాలా వినిపిస్తుంటాయి. `నేనొచ్చాక రూల్ మారాలి.. రూలింగ్ మారాలి.. టైమ్ మారాలి.. టైమింగ్ మారాలి అని` చెప్పినా.. `ఒక్కడినే.. ఎంతదూరం వెళ్లాలన్నా ముందడుగు ఒక్కటే!! ఎక్కడికయినా ఇలానే వస్తా.. ఇలాగే ఉంటా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా`.. అంటూ సర్దార్‌లో ఆవేశంగా చెప్పినా.. ఇవన్నీ పవన్ పొలిటికల్ ఇమేజ్‌ను ప్రభావితం చేసేవే! ఇప్పుడు దీనిని `కాటమరాయుడు` టైటిల్ సాంగ్ కూడా దీనిని మరో […]
