ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన సీట్లు ఇవే

ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ  ప‌రిస్థితి ఏంటి? ప‌్ర‌శ్నిస్తానంటూ అరంగేట్రం చేసిన ప‌వ‌ర్ స్టార్‌కి ప్ర‌జ‌లు ఎంత వ‌ర‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతారు? ఎన్ని ఓట్లు.. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లు స‌ర్వ‌సాధార‌ణం. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల ఓ ద‌మ్మున్న ప‌త్రిక ఇలాంటి విష‌యాల‌పైనే స‌ర్వే చేసింది. అయితే, గుండుగుత్తుగా ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకే మ‌ద్ద‌తిస్తున్నార‌ని తీర్మానం చేసేసింది. అంతేకాదు, ప‌వ‌ర్ స్టార్ పార్టీకి […]

2019లో సీఎం సీటు కోసం ప‌వ‌న్ ప్లాన్స్ ఇవే

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. 2019లో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైపోయింది! ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించేశాడు కూడా. అంతేకాదు, తాను ఎక్క‌డి నుంచి పోటీ చేసేదీ కూడా చెప్పేశాడు. ఇక‌, ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, పార్టీని సంస్థాగ‌తంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవ‌డం వంటివి కొత్త‌గా ఏర్పాటైన పార్టీ అధినేత‌లు చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు. కానీ, వీటికి విరుద్ధంగా ప‌వ‌న్ ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే, పార్టీని ఏమ‌న్నా గాలికి వ‌ద‌లిసేడా? అంటే […]

2019 ప‌వ‌న్ పోటీ చేసి నియోజ‌క‌వ‌ర్గం అదేనా?

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం ఖాయ‌మై పోయిన నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు? ఎంత మెజారిటీ వ‌స్తుంది? అస‌లు గెలుస్తారా? లేదా? ఇలాంటి సందేహాల‌కు కొద‌వ‌లేదు. ఎందుకంటే.. తెలుగునాట కొన్ని ద‌శాబ్దాల పాటు వెండి తెర‌పై తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి సైతం త‌న సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్‌పై అంద‌రి దృష్టీ […]

జ‌న‌సేన-సీపీఐ జ‌ట్టు ఖాయ‌మైందా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన‌, జాతీయ పార్టీ సీపీఐల మ‌ధ్య పొత్తు కుదిరిందా? 2019 ఎన్నిక‌ల్లో కామ్రేడ్ల‌తో క‌లిసి ప‌వ‌న్ పొలిటిక‌ల్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అంత‌క‌న్నా ముందు.. రాష్ట్రంలో పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్షాన పోరాడేందుకు రెండు ప‌క్షాలూ రెడీ అవుతున్నాయా? అంటే.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ప్ర‌జాచైత‌న్య పేరిట యాత్ర‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌.. నిన్న విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం వ‌చ్చారు. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ.. ఓ […]

ఏపీ రాజ‌కీయాల్లో మూడు ముక్క‌లాట‌

అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జ‌ర‌గ‌నుంది. అనుభ‌వ‌జ్ఞుడిగా పేరున్న చంద్ర‌బాబుకు.. న‌వ్యాంధ్ర‌ను పునాదుల నిర్మించే అవ‌కాశాన్ని ఏపీ ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాల‌నే పట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నారు. హోరాహోరీగా జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని దృఢ నిశ్చ‌యంతో ఉన్నాడు. దీనికి తోడు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయ‌గ‌లగ‌డంతో ఎవ‌రికి […]

ప‌వ‌న్ విష‌యంలో టీడీపీ దొరికిపోతోందిగా..!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో టీడీపీ ఆది నుంచి అనుస‌రిస్తున్న వైఖ‌రే మ‌రోద‌ఫా స్ప‌ష్ట‌మైంది! ప‌వ‌న్‌ని విమ‌ర్శించేందుకు టీడీపీ నేత‌లు ఎంత‌మాత్రం ధైర్యం చేయ‌లేక‌పోతున్నార‌న‌డానికి నిన్న జ‌రిగిన విశాఖ ఆందోళ‌నే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. నిజానికి గురువారం విశాఖ‌లో త‌ల‌పెట్టిన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఏ ఒక్క‌రిదో కాదు! నిజానికి అది స‌క్సెస్ అయి ఉంటే.. అప్పుడు తెలిసేది.. మాదంటే మాద‌ని.. అంద‌రూ కొట్టుకు చ‌ చ్చేవాళ్లు. కానీ, పోలీసు నిర్బంధాల బూట్ల చ‌ప్పుళ్ల‌లో ఆ ఆందోళ‌న స‌ముద్రంలో […]

టీడీపీతో అమీతుమీకి సిద్ధ‌మైన ప‌వ‌న్‌

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మ‌రోసారి గ‌ర్జించాడు. ప్ర‌త్యేక హోదా అంశంపై బీజేపీతో అమీతుమీకి సిద్ధ‌మ‌య్యాడు! హోదా ఇస్తామని మాట త‌ప్పిన నాయ‌కుల‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డాడు. జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో ఏపీ యువ‌త చేస్తున్న పోరాటాన్ని అణిచివేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. తాను ఏ ప‌రిస్థితుల్లో అప్పుడు టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చిందో,, ఇప్పుడు ఎందుకు ఎదురుతిర‌గాల్సి వ‌చ్చిందో వివ‌రించాడు. అంతేగాక త‌న‌ను విమ‌ర్శించే వారికి త‌గిన స‌మాధానం ఇచ్చాడు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ […]

జ‌న‌సేన‌లోకి గోడ‌మీద గోపీలు

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు! నేత‌లు ఎప్పుడూ ఒకే పార్టీని న‌మ్ముకుని ఉంటార‌న్న గ్యారెంటీ ప్ర‌స్తుత ట్రెండ్‌కి విరుద్ధం! దీనికితోడు వారి వారి కోరిక‌లు నెర‌వేర‌క‌పోయినా.. ప‌క్క పార్టీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా నేత‌లు త‌మ‌కు టిక్కెట్టిచ్చి, గెలిపించిన పార్టీని పుట్టి ముంచి ప‌క్క పార్టీలోకి జంప్ చేస్తున్న జిలానీల‌కు కొద‌వ‌లేదు. ఇప్పుడీ చ‌ర్చంతా ఎందుకంటే.. ఏపీలో ఇటీవ‌ల దాకా క్యూ క‌ట్టి మ‌రీ బాబు గారి సైకిలెక్కిన వైకాపా నేత‌ల త‌ర‌హాలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న […]

పవన్ పాలిటిక్స్ కోసం త్రివిక్రమ్ కృషి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం మళ్ళీ ఈ కంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. […]