అక్కినేని యువ సామ్రాట్.. నాగచైతన్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే.. నాగచైతన్య ఇంటర్వ్యూస్‌లో చాలా రేర్‌గా మాత్రమే మెరుస్తూ ఉంటాడు. సినిమా ప్రమోషన్స్ తప్ప.. బయట ఎక్కువగా కనిపించరు. చాలా రిజర్వ్ గా ఉంటారు. అలాంటి నాగచైతన్య తాజాగా జీ తెలుగు ఛానల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న.. జయం నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేస్తాడు. జగపతిబాబు.. హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఇద్దరు స్నేహితుల మధ్యన […]