‘ రాజాసాబ్ ‘ షూట్ పెండింగ్.. బడ్జెట్ దెబ్బకు చేతులెత్తేసిన నిర్మాత..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న గ్రాండ్ లెవెల్‌లో సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఇక.. ఈ సినిమాకు రెండు రోజుల నుంచి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఇక‌.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై.. ఫ్యాన్స్‌లో మిక్స్డ్ రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాకు థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. ఆయనను ట్యాగ్ చేస్తూ […]

భారీ ధర‌కు అమ్ముడైన ‘ ది రాజాసాబ్ ‘ నైజం రైట్స్.. కొన్న‌ది ఎవ‌రంటే..?

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్.. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ది రాజాసాబ్ పై ప్రేక్ష‌కుల‌లో ఆశ‌క్తి నెల‌కొంది. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైప్ […]