ఓజీ vs ఇడ్లీ కొట్టు vs కాంతార చాప్టర్ 1.. దసరా విన్నర్ ఎవరు..?

సినీ ఇండస్ట్రీఅంతా ఎక్కువగా పండుగ సీజన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పండగ సీజన్లో తమ సినిమా రిలీజ్ అయితే.. సాధారణ రోజుల కన్నా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడతాయని.. దర్శక, నిర్మాతలు స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడది దసరా ఫెస్టివల్ సీజన్‌లోనూ.. మూడు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దసరాకి వారం రోజులు ముందే ఓజీ సినిమాతో రంగంలోకి దిగాడు. అలాగే.. అక్టోబర్ 1న […]