AA 22 టీంలో హాలీవుడ్ మార్కెటింగ్ హెడ్.. ఇక బన్నీకి సాలిడ్ హిట్ పక్కానా..!

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. AA 22 ర‌నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని హాలీవుడ్ రేంజ్‌లో టీం ప్లాన్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ ప్రాజెక్ట్‌ కోసం హాలీవుడ్ ఏజెన్సీ పనిచేస్తుందంటూ న్యూస్‌ వైరల్ గా మారుతుంది. హాలీవుడ్ పవర్ హౌస్ గా పిలుచుకునే అలెగ్జాండ్రా వీక్సొంటి ఈ టీంలో సందడి చేశారు. […]