కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నది మరొకవైపు తమిళంలో డైరెక్టర్ సెల్వరాజ్ తెరకేకిస్తున్న ఉదయనిది స్టాలిన్ హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో కూడా నటిస్తున్నది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్నటి రోజున చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు తమిళ సినీ ప్రముఖులతో పాటు కమలహాసన్ కూడా ముఖ్యఅతిథిగా రావడం […]

నాగార్జునతో టబు కున్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన చైతు..!!

టాలీవుడ్ లో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి వినిపిస్తున్న రూమర్సులో అక్కినేని నాగార్జున -టబు మధ్య ఉన్న ప్రేమాయణం గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి అప్పట్లో నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాలో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అప్పట్లో మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించాయి. వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఫోటోలలో నాగార్జున భార్య అమలా కూడా ఉండడం అందరిని […]

పెళ్లి వల్ల పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయ్యిందా..!!

డైరెక్టర్ జయంత్ టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందించిన డైరెక్టర్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమించుకుందాం రా.. బావగారు బాగున్నారా వంటి ఫీల్ గుడ్ మూవీలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా ఆయననుంచి ఎటువంటి ప్రాజెక్టు రాలేదు. ఆయన కెరియర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్ అదే స్థాయిలో ఫ్లాపులను కూడా చవి చూశారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా భారీగా ఫ్లాప్ అయ్యింది. దశాబ్ద కాలం […]

జిమ్ములో చెమటలు చిందిస్తూ అందాల ఆరబోస్తున్న సీతారామం బ్యూటీ..!!

చాలామంది హీరోయిన్స్ కథల ఎంపిక విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. మరికొందరు సెలెక్టెడ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంటారు. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్.. ఈమె మొట్టమొదటిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సీతారామం సినిమాలో మంచి ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఆ సినిమాలో తన అమాయకత్వంతో అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ లోనే కాకుండా హిందీలో కూడా సూపర్ […]

జైపూర్ కోట‌లో రక్షితతో ఏడడుగులు వేసిన శ‌ర్వానంద్‌.. హ‌నీమూన్ మాత్రం అక్క‌డేన‌ట‌!?

టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ ఎట్ట‌కేల‌కు త‌న బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి ఓ ఇంటివాడు అయిపోయాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు ర‌క్షిత రెడ్డి మెడ‌లో నిన్న రాత్రి శ‌ర్వానంద్ మూడు ముళ్లు వేశాడు. రాజస్థాన్‍లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ లో కాక్ టెయిల్, మెహందీ, సంగీత్, హల్దీ ఈవెంట్ ల‌ తో వీరి వివాహం రెండు రోజుల పాటు అంగ‌రంగ […]

ఎట్టకేలకు తనకు కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తీక్..!

ఈ మధ్యకాలంలో అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై చాలామంది నటీనటులు , కమెడియన్లు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న హీరో శర్వానంద్ కూడా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి కాస్త నెట్టింట […]

ప్రమాదం నుంచి బయటపడ్డ కమెడియన్ ఆలీ కుటుంబం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలీ.. ఎన్నో చిత్రాలలో హీరోగా కమెడియన్గా నటించిన ఆలీ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించలేదు.. రాజకీయాల పరంగా కూడా యాక్టివ్ గా ఉన్న ఆలీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించారు. చైల్డ్ యాక్టర్ గా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించిన అలి ఎన్నో టాక్ షోలతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఆలీ ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా తెలియజేయాల్సిన […]

`స‌మ‌ర‌సింహారెడ్డి` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ చేయ‌మ‌ని వెంట‌ప‌డితే ఛీ కొట్టిన హీరో ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో `స‌మ‌ర‌సింహారెడ్డి` ఒక‌టి. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిమ్రాన్‌, అంజలా జవేరి హీరోయిన్లుగా న‌టించారు. ఫ్యాక్షనిజం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 1999లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాస‌లు వ‌ర్షం కురిపించి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. మణిశర్మ అందించిన స్వ‌రాలు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అప్ప‌ట్లో ఈ చిత్రం రూ. 17 కోట్ల రేంజ్ లో షేర్ […]

స్టార్ హీరోలకే చెమటలు పట్టించిన నటుడు శ్రీకాంత్.. కారణం..?

అప్పట్లో పలు చిత్రాలలో హీరోగా నటించి ఎన్నో సక్సెస్లో అందుకున్నారు నటుడు శ్రీకాంత్.. మొదట చిన్న చిన్న సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి పలు రికార్డులను సైతం సృష్టించారు. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు. అప్పట్లో శ్రీకాంత్ నటించిన ఒక సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్దలు కొట్టి పెను సంచలనాలను సృష్టించిందట. వాటి గురించి […]