జిమ్ములో చెమటలు చిందిస్తూ అందాల ఆరబోస్తున్న సీతారామం బ్యూటీ..!!

చాలామంది హీరోయిన్స్ కథల ఎంపిక విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. మరికొందరు సెలెక్టెడ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంటారు. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్.. ఈమె మొట్టమొదటిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సీతారామం సినిమాలో మంచి ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఆ సినిమాలో తన అమాయకత్వంతో అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Mrunal Takur workout

ఇక టాలీవుడ్ లోనే కాకుండా హిందీలో కూడా సూపర్ 30 ధమాకా, జెర్సీ లాంటి చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు తెరపై సీతారామం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యి మంచి సూపర్ హిట్ గా నిలిచిందో మన అందరికీ తెలుసు. అంతేకాకుండా హిందీలో అక్షయ్ కుమార్ తో చిన్న పాత్ర చేసి తనలోని గ్లామర్ టచ్ ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది.

ఈ అమ్మడు సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ ఉంది. అయితే ఈమధ్య మృణాల్ జిమ్ సెంటర్లో కష్టపడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిమ్ లో వెయిట్స్ లిఫ్ట్ చేస్తూనే అందాలను ఆరబోసింది ఈ అమ్మడు. ఇప్పుడు నాని 30 లో నటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ

ఈ అమ్మడిని జిమ్ సెంటర్లో చూస్తుంటే కుర్రాళ్ళ గుండెలను కొల్లగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె ఇలాగే కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకుంటే కెరీర్లో ఈమె స్టేజ్ వేరే లెవల్ కి వెళ్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.