టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో హొంబలే ప్రొడక్షన్ ఇప్పటికే మూడు సినిమాలను సైన్ చేయించుకుని అఫీషియల్ గా అనౌన్స్ చేసి కూడా చాలా కాలం అయిపోయింది. వాటిలో ఒకటి సాలార్ పార్ట్ 2 అని అందరికీ తెలుసు. కానీ.. మరో రెండు సినిమాలు ఏమై ఉంటాయని ఆసక్తి, సస్పెన్స్ అలాగే ఉండిపోయాయి. తాజాగా.. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆల్రెడీ సాహో చేసిన.. క్రేజీ డైరెక్టర్ సుజిత్‌తోనే బ్యానర్ రెండో సినిమాను ప్లాన్ చేసిందని తెలుస్తుంది. సాహో […]

