సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా.. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా.. సందీప్‌కు తన మార్క్ స్టైల్‌లో విషెస్ తెలియజేసాడు. వరుసగా.. భారీ హిట్లను అందించిన సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తే చాలు ఫ్యాన్సులో ఓ వైబ్ మొదలైపోతుంది. ఈ క్రమంలోనే.. సందీప్ రెడ్డివంగాకు సెలబ్రిటీస్ నుంచి ఫ్యాన్స్ వరకు చాలామంది సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పోస్ట్‌లో […]

