గర్ల్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసిన జబర్దస్త్ ఇమాన్యుల్.. ఆమె ఎవరంటే..?

2025 టాలీవుడ్‌లో పెళ్లి సందడి మాములుగా లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి హ్యాపీ లైఫ్ లీడ్‌ చేస్తుంటే.. మరి కొంతమంది తమ ప్రేమ వ్యవహారాలను రివిల్ చేస్తూ షాకిస్తున్నారు. తాజాగా ఈ కోవలోనే టాలీవుడ్ స్మాల్ స్క్రీన్ స్టార్ కమెడియన్.. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 4 కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ తన లైఫ్ లోని కొత్త చాప్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. చాలా కాలంగా సస్పెన్స్ లో ఉంచిన […]

రౌడీ జనార్దన్ వర్సెస్ పారడైజ్.. విజయ్ దేవరకొండ, శ్రీకాంత్ ఓదెల మధ్య వార్ మొదలైందా..?

ఇండస్ట్రీ ఏదైన హీరోల మధ్య పోటీ కామ‌న్‌. ఈ క్ర‌మంలోనే చాలామంది హీరోలు ఒక్క‌రిని మించిపోయేలా మ‌రొక‌రి కంటెంట్‌ను ఎంచుకుని మూవీస్ చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ప్రస్తుతం నాని సైతం తన సినిమాల విషయంలో ఇదే చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ష‌న్‌లో ది ప్యారడైజ్‌తో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. వీళ్ళ కాంబోలో గ‌తంలో ‘దసర’ వచ్చి సూపర్ సక్సెస్ కొట్ట‌డం.. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై […]

బాలయ్య టూ ప్రభాస్.. సినిమాల్లో గ్లామర్ క్వీన్.. 12 సంవత్సరాల తర్వాత గ్రాండ్ రీ ఎంట్రీ..!

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును షేక్ చేసిన హీరోయిన్లలో నమిత ఒకరు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరమైన ఈ గ్లామర్ క్వీన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీకి సిద్ధం అయ్యింద‌ట‌. అయితే గ‌తంలోలా కాకుండా ఈసారి రూటు మార్చింద‌ని టాక్‌. గుజరాత్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మ‌డు.. తెలుగులో ఆర్యన్ రాజేశ్ సరసన ‘సొంతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ […]

జైలర్ 2 సెన్సేషనల్ అప్డేట్.. బాలయ్య ప్లేస్ లో ఆ సీనియర్ హీరోనా..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. కెరీర్‌కీలక మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 రూపొందుతున్న క్రమంలో ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికంటాయి. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న కంటెంట్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి ప్రమోషనల్ […]

ప్రభాస్ నటించిన ఆ రెండు సినిమాలు నాకు అసలు నచ్చవు.. పెద్దమ్మ శ్యామలాదేవి

సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కోట్లాదిమంది అభిమానాన్ని ద‌క్కించుకున్నాడు. ఇక బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియ‌న్‌ స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ప్ర‌భాస్ సినిమాలు సక్సెస్, ఫ్లాప్‌ల‌తో తేడా లేకుండా కలెక్షన్‌ల‌ వర్షం కురిపిస్తున్నాయి. అయితే.. బాహుబలి తర్వాత చాలాకాలం వరస ఫ్లాప్‌ల‌ను ఎదుర్కొన్న ప్రభాస్.. చివరిగా వచ్చిన సలార్, కల్కిలతో మంచి […]

ఛాంపియన్ , శంబాల, దండోరా,ఈషా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

2025 టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సెన్సేషనల్ హిట్స్ నమోదయ్యాయి. అత్యంత‌ తక్కువ బడ్జెట్‌తో వ‌చ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకున్నాయి. ఇక 2025.. తుది దశకు చేరుకుంది. మరో 4 రోజుల్లో ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పేసి.. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్న క్రమంలోనే.. లాస్ట్ వీకెండ్ లో క్రిస్మస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శంబాలకు హిట్ టాక్ రాగా.. ఛాంపియన్, దండోరా యావ‌రెజ్ టాక్‌ను దక్కించుకున్నాయి. ఈషా […]

వారణాసి కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్.. తెలుగు హీరోలను ఒక్కటి చేయబోతున్నాడా..?

టాలీవుడ్ దర్శక ధీరుడిగా రాజమౌళి పాన్‌ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను తెర‌కెక్కించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకున్న జక్కన్న.. ఈసారి మాత్రం పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడట. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో వారణాసి […]

నాని కొత్త సినిమాపై నాగ వంశీ క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గత మూడు సినిమాలు దసరా, సరిపోదా శనివారం, హిట్ 3లతో వరుసగా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అందుకని మంచి ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీలైనప్‌తో సందడి చేస్తున్నాడు. ఇక తాజాగా.. నాని సరికొత్త మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ ప్రొడక్షన్ బ్యానర్.. సితారా […]

బంగ్లాదేశ్ హిందువుల హత్యలపై రియాక్ట్ అయిన జాన్వి కపూర్.. పోస్ట్ వైరల్..!

దేశంలో ఏదైనా కీలక ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం స్పందించాల్సిన విషయమే అయినా.. చాలామంది స్టార్లు సెలబ్రిటీలు వాటిపై రియాక్ట్ కారు. మాకు ఏమీ పట్టదు అన్నట్లుగా మెల్లకుండిపోతారు. నిజంగానే అసలు ఈ విషయం వాళ్ళ దాకా వెళ్ళిందా.. లేదా కావాలనే ఆ విషయంపై రియాక్ట్ కాకుండా స్కిప్ చేస్తున్నారా.. అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే.. మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం దేశంలోని ఎన్నో కీలక విషయాలపై తమ అభిప్రాయాలను కరాకండిగా సోషల్ మీడియా […]