వీరమల్లుకు తెలంగాణ గుడ్ న్యూస్.. టికెట్ ధరలు భారీ పెంపు

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీర‌మల్లు. క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా గీతాకృష్ణ డైరెక్షన్లో పూర్తయింది. ఏ.ఏం.రత్నం ప్రొడ్యూసర్‌గా.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆడియన్స్‌ను గ్రాండ్ లెవెల్ లో పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రీమియర్ షోస్, టికెట్ ధరలపై సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో సినిమా […]

కూలీకి అక్కడ బిగ్ షాక్.. రజిని సినిమాకు బిజినెస్ కష్టాలు..!

పాన్‌ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. తమిళ్లో పాపులర్ సినీ ప్రొడక్షన్ బ్యానర్స్ స‌న్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, కోలీవుడ్ నటుడు సత్యరాజ్, సౌబిన్ షాహిద్, రెభా మౌనిక, పూజా హెగ్డే, బాలీవుడ‌ హీరో అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెల‌కొంది. […]

వీరమల్లు ప్రెస్ మీట్.. స్టేజ్ పై అకిరా ఎంట్రీ కన్ఫామ్ చేసిన పవన్.. ఆ డైరెక్టర్ తో..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రౌండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో సినిమా పై విపరీతమైన బజ్‌ క్రియేట్ అయింది. తాజాగా సినిమా టీం ప్రమోషన్స్ తో భాగంగా స్పెషల్ ప్ర‌స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సంద‌డి చేశాడు. ఆయ‌న మాట్లాడుతూ.. […]

సుక్కు స్ట్రాటజీలను ఫాలో అవుతున్న టాప్ డైరెక్టర్స్..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. క‌థ‌ ఏదైనా సరే బలమైన ఎమోషన్స్ కు యాక్షన్ జోడించి హీరోని ఎలివేట్ చేయడంలో తన మార్క్ చూపిస్తున్నాడు సుక్కు. ఈ క్రమంలోనే తను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా.. తన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ హైలెట్ చేస్తూ హీరో యాక్షన్‌కు అర్థం వచ్చేలా కథను డిజైన్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్‌ చేసిన […]

పవన్ ” ఉస్తాద్ భగత్ సింగ్ “.. కీ రోల్లో ఆ స్టార్ డైరెక్టర్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో న‌టించిన లెటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో సైతం పాల్గొని సంద‌డి చేస్తున్నాడు. పవన్ తాజాగా సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇక పవన్ లైనప్‌లో ఈ సినిమా తర్వాత మరో […]

హరిహర వీరమల్లు స్టోరీ ఇదే.. నిధి క‌ష్ట‌ప‌డుతుంటే నాకే సిగ్గేసింది.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు.. సాదరణ ఆడియన్స్ లోను మంచి హైప్‌ నెలకొంది. ఇక పవన్ ఎప్పుడు తన సినిమా ప్రచారాలకు దూరంగానే ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాంటిది తాజాగా వీరమల్లు సినిమా కోసం పవన్ రంగంలోకి దిగడం ఫ్యాన్స్‌లో మరింత […]

కండలు తిరిగిన దేహంతో చరణ్.. నయా లుక్ అదుర్స్..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రాంచరణ్. కాగా ఈ సినిమా తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ ఆడియన్స్‌ను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ త‌న నెక్స్ట్ సినిమాతో ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ఫ్యాన్స్ కు స్ట్రాంగ్‌ ట్రిట్‌ ఇవ్వాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే మూవీ పై భారీ హైప్ నెల‌కొంది. కారణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింన్స్‌. ఏ రేంజ్‌లో ఈ గ్లింప్స్ […]

“హరిహర వీరమల్లు ” ఫ్రీ రిలీజ్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ..!

పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ ఫిలిం.. హరిహర వీరమల్లు. మరో నాలుగు రోజులు ఆడియన్స్‌ను పలకరించనుంది. కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరువనుంది. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ […]

ఆ మూవీ టీంపై మహేష్ ప్రశంసలు.. సితారకు స్పెషల్ విషెస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార పుట్టినరోజు నిన్న గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కూతురు టీనేజ్‌లో అడుగుపెట్టినందుకు.. విషెస్ తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. తెగ మురిసిపోయాడు. అంతేకాదు.. ఆయన నిన్న షేర్ చేసిన మరో పోస్ట్ ప్ర‌జెంట్ సోష‌ల్ మీడియాలో తెగ‌ వైరల్‌గా మారుతుంది. ఈ పోస్ట్‌లో మహేష్ సైయారా మూవీ టీం పై ప్రశంసలు […]