టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎంగా.. రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి రానుంది. ఇక.. ఈ సినిమా ప్రారంభించిన తర్వాత పాలిటిక్స్ కారణంగా షూట్‌కు లాంగ్ గ్యాప్ వచ్చినా.. హరిష్ శంకర్ దానిని వేగంగానే కంప్లీట్ చేశాడు. చివరికి సినిమా షూటింగ్ క్లైమాక్స్ […]
Tag: genuine news
బిగ్ బాస్9: రీతు చౌదరి హీరోయిన్ల రేంజ్ రెమ్యూనరేషన్.. 13 వారాలకు ఎంతంటే..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9.. 13వ వారం షాకింగ్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ఈ సారీ హౌస్ నుంచి సుమన్ శెట్టి లేదా సంజనా ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ రీతు ఎలివేషన్ తో హౌస్ మేట్స్‌తో పాటు బయట ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక.. రీతు రెమ్యునరేషన్ ఎంత.. ఈ 13 వారాల్లో ఎంత సంపాదించిందో ఒకసారి చూద్దాం. హౌస్‌లో […]
అఖండ 2 కు కొత్త సమస్యలు.. ఇప్పట్లో రిలీజ్ కష్టమేనా..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి హ్యట్రిక్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం చివరి నిమిషంలో రిలీజ్‌కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా అన్ని భాషల్లోను గ్రాండ్‌గా రిలీజ్ కావలసి ఉండగా.. నిర్మాతలకు ఉన్న ఫైనాన్స్ సమస్యలతో.. కోర్ట్ ఈ సినిమా రిలీజ్ ను ఆపేసింది. ఓ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలై.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో టికెట్లు […]
చిరు సినిమాలో వెంకీనే తీసుకోవడానికి కారణం అదేనా.. అనిల్ ప్లాన్ అదుర్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చిరుకు మరో హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. దీనికి తగ్గట్టుగానే.. స్టోరీని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశాడు అనిల్. ఈ మూవీలో.. చిరు హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన.. నయనతార హీరోయిన్గా మెరువనుంది. […]
అఖండ 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలో బిగ్ ఛేంజ్.. నిర్మాతలకు భారీ లాస్ తప్పదా..!
సాధారణంగా సినిమా రిలీజ్ సడన్‌గా వాయిదా పడింది అంటే అది ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్గా మిగిలిపోతుంది. కానీ.. అఖండ 2 విషయంలో మాత్రం.. అది నిర్మాతలకే భారీ లాస్ వచ్చేలా చేస్తుంది. ఊహించని విధంగా రిలీజ్ డేట్ మారడంతో.. దాని ప్రభావం నేరుగా బిజినెస్ స్టిల్స్‌పై పడిందట. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు అఖండ 2 మేకర్స్‌కు భారీ తలనొప్పిగా మారిందట. డేట్ మారితే అంతా సెట్ అవుతుందనుకుంటే.. అసలు సమస్య ఇక్కడే […]
10 భాషల్లో 90 కి పైగా సినిమాలు.. నలుగురితో లవ్ ఎఫైర్స్..50 ఏళ్ల వయసులోను సోలో లైఫ్..!
ప్రస్తుతం ఇండస్ట్రీ బాగా అప్డేట్ అయింది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా.. అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలోను అన్ని భాషల్లో సందడి చేస్తున్నాయి. ఇక హీరోలు, హీరోయిన్లు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వాళ్లు ఒక్క భారీ సినిమాలో నటించిన ఒకేసారి నాలుగైదు భాషల్లో పాపులారిటీ దక్కుతుంది. ఇతిలా ఉంటే.. అసలు పాన్ ఇండియా సినిమాలే లేని సమయంలో కూడా.. కొంతమంది […]
మహేష్ కోసం రాజమౌళి గ్లోబల్ ప్లాన్.. వారణాసి కోసం అలా చేయబోతున్నాడా..!
టాలీవుడ్ సత్తా వరల్డ్ వైడ్‌గా చాటి చెప్పిన దర్శకుడు అనగానే టక్కున దర్శకధీరుడు రాజమౌళి పేరే వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్‌వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి రూపొందిస్తున్నాడు. ఈ మూవీతో ప్రపంచ మార్కెట్ టార్గెట్ చేశాడు జక్కన్న. ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో సినిమాపై భారీ అంచనాలను నిలకొల్పాడు. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా తీసుకొని భారతీయ పురాణాలు.. మరియు ఆధ్యాత్మికతను జోడించి అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాలు రూపొందిస్తున్నాడు. ఇక మహేష్ బాబు […]
సంక్రాంతి బరిలో ” రాజాసాబ్ ” లేనటేనా.. ఎక్స్ ఖాతాలో నిర్మాత సెన్సేషనల్ పోస్ట్..!
నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతున్న ప్రాజెక్టుల విషయంలో టెన్షన్ మొదలైంది. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాల తీయడం అంటే ఫైనాన్స్ అనేది చాలా ప్రధానం. అదే ఫైనాన్స్‌లు క్లియర్ చేయకుండా సినిమా రిలీజ్ చేయాలంటే అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా తిప్పలు తప్పవని తాజాగా అఖండ 2 డాటు రుజువు చేసింది. ఈ క్రమంలోనే పాన్ […]
అఖండ 2 వాయిదా పై రాజాసాబ్ ప్రొడ్యూసర్ ఆవేదన.. పోస్ట్ వైరల్..!
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూనొందిన మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సడన్‌గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ కొద్ది గంటల ముందు.. ఓ స్టార్ హీరో సినిమా ఇలా ఆగిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. కారణం ఏదైనా.. స్టార్ హీరో సినిమా ఇలా ఆగిపోవడం అనేది నిజంగా బిగ్ షాక్. అఖండ 2 రిలీజ్ ఆగడంపై తాజాగా టాలీవుడ్ బడా నిర్మాత.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత.. టీజీ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యారు. […]








