డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు, మంచు బ్రదర్స్ మనోజ్-విష్ణు మధ్య విభేదాలు బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. విష్ణు తన అనుచరులను, బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ నిన్న సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేయడంతో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే ఆ వీడియోను మళ్లీ కొద్ది సేపటికే తొలగించాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిన్న ఉదయం నుంచి ఇటు సోషల్ మీడియాతో పాటు అటు ప్రధాన మీడియాలోనూ […]