ఆ పనికి చాలా రుణపడి ఉన్నా.. బోరుమని ఏడుస్తూ అనసూయ పోస్ట్..!

బుల్లితెరపై యాంకరింగ్ చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్ అనసూయ. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి 9 సంవత్సరాల పాటు యాంకరింగ్ చేసిన ఏమే అనంతరం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన చిటికలో లక్షల లైక్స్ చేరతాయి. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ […]

ఎట్టకేలకు పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!

మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకున్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ […]

ఓరి దేవుడోయ్..అల్లు అర్జున్ మామూలోడు కాదు.. ఇంటర్నేషనల్ వేదికపై ఏం చేశాడో చూడండి..!

అల్లు అర్జున్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. పుష్ప సినిమా అభిమానులను హ్యూజ్రేంజ్ లో ఆకట్టుకుంది . పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు పబ్లిసిటీ పాపులారిటీ పెరిగేలా చేసింది. ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. పోస్ట్ తో ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన స్టార్ సింగర్..

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతామాధురి మళ్ళీ తల్లి కాబోతున్న విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్లో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఎంతోమంది సెలబ్రిటీస్ ఆమెకు విషెస్ తెలియజేసిన సంగతి తెలిసింది. కాగా గీతామాధురి, నందు జంట ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. వారు షేర్ చేసే సోషల్ మీడియా ఫోటోలు ద్వారా అయినా.. లేదా వారి ఇంటర్వ్యూల ద్వారా వీరిద్దరూ తరచూ వార్తల్లో చక్కర్లు […]

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే..ఈ హీరో తమ్ముడుని కూడా తొక్కేస్తున్నాడుగా..?

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం .. మాయలోకం అని అందరికీ తెలుసు.. కానీ మరి రక్తసంబంధాన్ని తొక్కేసే అంత రంగుల ప్రపంచమా..? అంత కఠినంగా ఉంటుందా ..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్ గా ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక గ్యాంబ్లింగ్ అభిమానులను సైతం బాధపెట్టే విధంగా ఉంది . పేరుకి పెద్ద స్టార్ హీరో.. పలు సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు . అయితే తన కజిన్ ని మాత్రం ఇండస్ట్రీలోకి […]

అక్టోబర్ 10నే దేవరను ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..? దాని వెనుక ఉన్న అసలు సీక్రేట్ ఇదే..!

ఇన్నాళ్లు ఏప్రిల్ 5వ తేదీ దేవర రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు . కానీ ఆ సినిమా ఆరోజున రావడం లేదు అంటూ ఎన్టీఆర్ అఫీషియల్ గా ప్రకటించాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ – కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా దేవర . ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి […]

కీర్తితో లిప్ కిస్ కోసం కోట్లు కుమ్మరించిన తెలుగు హీరో.. ఆ మహాను భావుడు వీడే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తో లిప్ లాక్ కోసం తెలుగు హీరో కోట్ల కుమ్మరించాడు అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కీర్తి సురేష్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . టాప్ హీరోలు దానికి కారణం ఆమె పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ . […]

“SP బాలు చనిపోవడానికి కారణం నేనే”..సంచలన విషయాని బయటపెట్టిన నటుడు..!

మాయదారి కరోనా .. మహమ్మారి ఎంతమందిని బలి తీసుకుందో మనకు తెలిసిందే. వాళ్లలో సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యంను బలి తీసుకున్నది కరోనానే అన్న విషయం అందరికీ తెలిసిందే . 2020 సెప్టెంబర్ 25న కరోనా కారణంగా ఆయన మరణించారు . ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కన్నీరు మున్నేరుగా విలపించారు . ఎన్నో పాటలు పాడి […]

గుంటూరు కారం ఫ్లాప్.. శ్రీలీలకు ఎంతలా కలిసి వచ్చిందంటే..? లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ ఆఫర్..!

శ్రీ లీల .. ఎంత అదృష్టవంతురాలు అంటే ఫ్లాప్ అయిన సినిమాతో కూడా లక్ ని తన వెంట వచ్చేలా చేసుకునింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పోపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అమ్మడి అదృష్టమో లేక టాలెంట్ నో తెలియదు కానీ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాయి. రీసెంట్గా నటించిన సినిమా గుంటూరు […]