కీర్తితో లిప్ కిస్ కోసం కోట్లు కుమ్మరించిన తెలుగు హీరో.. ఆ మహాను భావుడు వీడే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తో లిప్ లాక్ కోసం తెలుగు హీరో కోట్ల కుమ్మరించాడు అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కీర్తి సురేష్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . టాప్ హీరోలు దానికి కారణం ఆమె పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ . ఇండస్ట్రీలో చిట్టి పొట్టి బట్టలతో టెంప్ట్ చేసే హీరోయిన్స్ చాలామంది ఉంటారు .

 

కానీ పద్ధతిగా చీర కట్టుకొని కూడా అట్రాక్ట్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు . వాళ్ళల్లో ఒకరే ఈ మహానటి కీర్తి సురేష్ . ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్న కీర్తి సురేష్ గతంలో తెలుగు హీరో ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోనే బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో కీర్తి సురేష్ తో లిప్ లాక్ సీన్స్ లో నటించాలి అని తెగ ఆశపడ్డారట .

తన సినిమాలో హీరోయిన్గా కీర్తినే ఉండాలి అంటూ పట్టు బట్టాడట.. కానీ కీర్తి సురేష్ మాత్రం లిప్ లాక్ సీన్స్ తప్పితే మరి ఏదైనా చేస్తాను అంటూ చెప్పుకొచ్చిందట. రెమ్యూనరేషన్ కోసమే ఇలా మొహమాటం పడుతుందేమో అంటూ ఎన్ని కోట్లు అయినా ఇవ్వడానికి రెడీ అయ్యారట . కాని కోట్లు మేటర్ కాదు.. తను పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని తెలియడంతో తెలుగు హీరో కీర్తి పై ఆశలు వదులుకునేసాడట . ఆ తర్వాత ఆ సినిమాలో ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మను పెట్టుకొని అట్టర్ ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రజెంట్ ఆ మహానుభావుడైన హీరో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు..!!