2023లో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్న వారిలో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ కూడా ఒకరు. గత ఏడు ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ 2023లో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవలే మిస్టర్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక […]
Tag: filmy updates
కొత్త లుక్ లో దర్శనమిచ్చిన మోక్షజ్ఞ.. తండ్రిని మించిపోయాడు గా..!
నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మనందరికీ సుపరిచితమే. తన ఖాతాలో ఎన్నో హ్యాట్రిక్ హిట్లను వేసుకున్న బాలయ్య తన కొడుకు సినీ కెరీర్ కూడా ఎంతో గ్రాండ్గా ఏర్పరచాలని ఎదురుచూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉండబోతున్నట్లు అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తన కొడుకు సినిమా కోసం బాలయ్యే స్వయంగా కథను రాస్తున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు […]
చిరంజీవి గారి విశ్వంభరా మూవీలో స్పెషల్ సాంగ్ ఉంది.. వశిష్ట సంచలన వ్యాఖ్యలు..!
మన టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన చిరు ప్రస్తుతం విశ్వంభరా అనే సినిమాలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకురానున్నట్లు సమాచారం. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనేది డైరెక్టర్లు నోరు విప్పితేనే […]
నయనతార బ్రదర్ ఎవరో తెలుసా..? ఆయన ఏం చేస్తుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..పెద్ద తోపు..!!
నయనతార.. సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్. అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. చాలామంది పాన్ ఇండియా హీరోలు కూడా ఇప్పటికీ నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాము అంటూ బాధపడుతున్నారు. మరికొందరు వయసు కూడా చూడకుండా నయనతార ,ఆ సినిమాలో నటించాల్సిందే అంటూ పట్టు పట్టేస్తున్నారు ..అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీనే ఈ నయనతార . నిజానికి నయనతార తన ఫ్యామిలీ ఫొటోస్ ఎప్పుడు రిలీజ్ చేయద్దు .. తన భర్త […]
ఫ్యాన్స్ కి మరో బిగ్ గుడ్ న్యూస్..తండ్రి కాబోతున్న సమంత జాన్ జిగిడి హీరో..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ ధావన్ అభిమానులకు చెప్పిన గుడ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు నిద్ర పట్టడం లేదు . వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ కి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వరుణ్ ధావన్ తండ్రి కాబోతున్నాడు ఆయన వైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది . కానీ వరుణ్ ధావన్ మాత్రం ఎప్పుడు ఆ విషయాన్ని […]
బిగ్ షాకింగ్: “మేం విడిపోవడానికి కారణం ఆమె”..సంచలన విషయాని బయటపెట్టిన సమంత..పోస్ట్ వైరల్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వెరీ వెరీ హాట్ర్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . అయితే అంతకుముందు వరకు కూడా బాగానే ఉన్న ఈ జంట ఎందుకు సడన్గా విడాకులు తీసుకున్నారు అన్న విషయం అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . వీళ్ళు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది..? […]
పవన్ కళ్యాణ్ స్టోరీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు.. ఆ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా మొదటి రోజు థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ ఆశ పడుతూ ఉంటారు. కానీ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల […]
మహేష్ – రాజమౌళి సినిమాకి మరో కొత్త గండం.. దరిద్రం ఈ విధంగా కూడా వెంటాడుతుందా..?
ఏంటో ..మహేష్ రాజమౌళి సినిమాలకు ప్రతిదీ పెద్ద అడ్డంకు గా మారిపోతుంది. నిజానికి వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అంటూ ఎప్పుడో వార్తలు వినిపించాయి . దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఫైనల్లీ ఆ న్యూస్ ని సంవత్సరం క్రితమే రాజమౌళి కన్ఫామ్ చేశారు . మహేష్ బాబు కూడా పలు సందర్భాలలో రాజమౌళితో నెక్స్ట్ సినిమాని ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు . ఇప్పటివరకు […]
వావ్ : మెగా కోడళ్ళ నయా బిజినెస్.. మీ ప్లాన్ అదుర్స్ అంటూన్న ఫ్యాన్స్..
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్ లో చిరు కవితతో సురేఖకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. మెగా కోడలు ఉపాసన కూడా అత్తగారికి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా అత్తమ్మ కిచెన్స్ పేరుతో ఆన్లైన్ వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారట ఈ మెగా కోడలు. ఈ విషయాన్ని ఉపాసన వివరించింది. అత్తమ్మ పుట్టినరోజు భాగంగా మా వ్యవస్థాపక వెంచర్ ప్రారంభించడం […]









