బిగ్ షాకింగ్: “మేం విడిపోవడానికి కారణం ఆమె”..సంచలన విషయాని బయటపెట్టిన సమంత..పోస్ట్ వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వెరీ వెరీ హాట్ర్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . అయితే అంతకుముందు వరకు కూడా బాగానే ఉన్న ఈ జంట ఎందుకు సడన్గా విడాకులు తీసుకున్నారు అన్న విషయం అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

వీళ్ళు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది..? అంటూ కూడా అప్పట్లో బాగా చర్చించుకున్నారు జనాలు . ఫైనల్లీ ఇన్నాళ్ళకి వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం ఎవరు అనే విషయం బయటపడినట్లు అభిమానులు భావిస్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంత ఒక పోస్ట్ చేసింది . ఈ పోస్ట్ ఇప్పుడు ఆమె విడాకులు తీసుకోవడానికి కారణమైన వ్యక్తులను బయట పెట్టేసినట్లు అయింది.

రీసెంట్గా సమంత తన ఫ్రెండ్ వినోద్ మేఘన తో దిగిన ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు “నేను తీసుకున్న మంచి నిర్ణయాలకు ఫేస్ పెడితే మేఘన ” అని అంటూ క్యాప్షన్ ఇచ్చింది . దీంతో సోషల్ మీడియాలో సమంత డివోర్స్ న్యూస్ హైలెట్గా మారింది . కొంపతీసి సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కూడా ఈమె నా..? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు . దీంతో మేఘన వినోద్ పేరు వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)