నయనతార బ్రదర్ ఎవరో తెలుసా..? ఆయన ఏం చేస్తుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..పెద్ద తోపు..!!

నయనతార.. సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్. అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. చాలామంది పాన్ ఇండియా హీరోలు కూడా ఇప్పటికీ నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాము అంటూ బాధపడుతున్నారు. మరికొందరు వయసు కూడా చూడకుండా నయనతార ,ఆ సినిమాలో నటించాల్సిందే అంటూ పట్టు పట్టేస్తున్నారు ..అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీనే ఈ నయనతార .

నిజానికి నయనతార తన ఫ్యామిలీ ఫొటోస్ ఎప్పుడు రిలీజ్ చేయద్దు .. తన భర్త విగ్నేశ్ శివన్.. తన పిల్లలు ఉయిర్-ఉల్గమ్ ..ఈ ఫోటోలు తప్పిస్తే మరి ఏ ఫొటోస్ ట్రెండ్ అవ్వవు. అంతకుముందు నయనతార వాళ్ళ అమ్మ గారి ఫోటోలు అరా కొరా కనిపించేవి . అయితే రీసెంట్గా నయనతార వాళ్ళ బ్రదర్ ని కలిసింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.

నయనతారకు అన్న ఉన్నాడు . ఆయన పేరు లెనోవో . ఆయన దుబాయిలో ఉంటాడు . అక్కడే బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. ఈయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. రీసెంట్గా ఆయనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసుకున్నారు విగ్నేష్ – నయన్. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు దుబాయిలో మంచి సౌండ్ పార్టీ ఈఅయన అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . నయనతార దుబాయ్లో బిజినెస్ చేయడానికి కారణం కూడా ఈయనేనే అని తెలుస్తుంది..!!