శ్రీదేవి చనిపోవడానికి కర్త-కర్మ-క్రియ ఆయనే.. ఇన్నాళ్లకి వీడిన డెత్ మిస్టరీ..!

శ్రీదేవి .. అతిలోకసుందరి అందాల ముద్దుగుమ్మ ..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..తెలుగు జనాల డ్రీమ్ గర్ల్ .. ఎన్ని చెప్పుకున్న తక్కువే . అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది . వినే వాళ్ళకి ఇంకొంచెం చెప్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ అరుదైన రేర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునింది ఈ ముద్దుగుమ్మ . చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఇచ్చిన శ్రీదేవి ఆ […]

వేషం మార్చేసుకుని దుబాయిలో తిరుగుతున్న తెలుగు హీరో.. కారణం ఇదే..

ఒకపటి టాలీవుడ్ హీరో శివాజీ దాదాపు 90కి వేగా సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శివాజీకి బ్యాడ్ నేమ్ రావడంతో.. ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 7లో అడుగు పెట్టి ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కంటెస్టెంట్లకు పెద్దన్నగా ఉంటూ అందరూ చూపును తనువైపు తిప్పుకున్నాడు. ఇటీవల #90’s కిడ్స్ తో […]

నయనతార బ్రదర్ ఎవరో తెలుసా..? ఆయన ఏం చేస్తుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..పెద్ద తోపు..!!

నయనతార.. సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్. అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. చాలామంది పాన్ ఇండియా హీరోలు కూడా ఇప్పటికీ నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాము అంటూ బాధపడుతున్నారు. మరికొందరు వయసు కూడా చూడకుండా నయనతార ,ఆ సినిమాలో నటించాల్సిందే అంటూ పట్టు పట్టేస్తున్నారు ..అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీనే ఈ నయనతార . నిజానికి నయనతార తన ఫ్యామిలీ ఫొటోస్ ఎప్పుడు రిలీజ్ చేయద్దు .. తన భర్త […]

దుబాయ్‏లో చీరకట్టుతో కేక పెట్టించిన‌ రష్మిక.. ఇంత‌కీ ఆమె శారీ ఖ‌రీదు తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు అర డ‌జ‌న్ కు పైగా సినిమాల‌తో బిజీగా గ‌డుపుతోంది. ఇప్ప‌టికే అల్లు అర్జున్ తో `పుష్ప 2`, ర‌ణ‌బీక‌ర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` సినిమాలు చేస్తోంది. అలాగే ఇటీవ‌ల ధ‌నుష్‌, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయింది. `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తోంది. అలాగే రాహుల్ […]

సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో సూపర్ క్యూట్ గా మెరిసిన శ్రీలీల.. పిక్స్ వైరల్…

ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లిసందడి’ సినిమాతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయమైంది . ఆ తరువాత రవితేజ తో కలిసి ‘ధమాకా’ సినిమా లో నటించ్చింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ పోతినేని […]

`ఏజెంట్‌` చేసిన గాయం.. అంద‌రికీ దూరంగా వెళ్లిపోతున్న అఖిల్‌!

అక్కినేని అఖిల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `ఐజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంత‌గానో […]

దుబాయ్ లో ల‌గ్జ‌రీ విల్లా కొన్న మ‌హేష్ బాబు.. ఖ‌రీదు ఎంతంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నాడు. అలాగే అనేక టాప్‌ బ్రాండ్స్ కు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌హ‌రిస్తూ యాడ్స్ లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు వ్యాపార‌వేత్త‌గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెస్టారెంట్, మల్టీప్లెక్స్ వ్యాపార‌ల్లోకి అడుగు పెట్టి.. కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతం చేసుకుంటున్నారు. ఇలా సంపాదించిన డబ్బులను మహేష్ బాబు తెలివిగా ఇన్వెస్ట్ చెస్తున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీస్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఆల్రెడీ […]

దుబాయ్ లో గ్రాండ్ గా ఉపాస‌న బేబీ ష‌వ‌ర్‌.. వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ ల‌వ‌బుల్ క‌పుల్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న త్వ‌ర‌లో త‌ల్లిదండ్రుల‌గా ప్ర‌మోట్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ శుభ‌వార్త‌ను మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొద‌ల అంద‌రితో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ల‌కు పుట్ట‌బోయే బిడ్డ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుకున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా భార్య‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ దుబాయ్ కు వెకేష‌న్ కు వెళ్లిన సంగ‌తి విధిత‌మే. అయితే అక్క‌డ […]

అల్లు అర్జున్ కు అరుదైన గౌర‌వం.. టాలీవుడ్ లో మ‌రే హీరోకు ద‌క్క‌లేదుగా!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే తాజాగా దుబాయ్ ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. సినిమా, స్పోర్ట్స్, సైన్స్ తదితర రంగాల్లో ప్రసిద్ధి పొందిన వ్యక్తులకు దుబాయ్ 2019 నుంచి గోల్డెన్ వీసాలను […]