సాధారణంగా మనం శనగపిండిని ఉపయోగించి అనేక వంటకాలను తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ అదే సెనగపిండితో మన ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. సెనగపిండిని ఉపయోగించి ఒక మాస్క్ రూపంలో ఫేస్ కి అప్లై చేయడం ద్వారా అనేక చర్మ సమస్యలు దూరం అవుతాయి. ప్రస్తుతం అంటే ఫేస్ వాష్ మరియు ఇతర ట్రీట్మెంట్ వచ్చాయి కానీ పూర్వకాలంలో తమ అందాన్ని కాపాడుకునేందుకు ఈ శెనగపిండినే ఉపయోగించేవారు. సెనగపిండి ఉపయోగించడం ద్వారా అనేక లాభాలు కలుగుతాయి. ఇందులో […]
Tag: filmy updates
వాట్: 13 సినిమాల్లో కలిసి నటించిన ఈ హీరో, హీరోయిన్లు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదా..?!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కలిసి నటించిన వారంతా బయట కూడా అంతే క్లోజ్ గా ఉంటారని అంతా భావిస్తూ ఉంటారు. అయితే తెర ముందు ఎంత క్లోజ్ గా ఉన్నా తెర వెనకు మాత్రం చాలా మంది హీరో, హీరోయిన్లు దూరం గానే ఉంటారు. చాలా వరకు సినిమాల్లో డ్యూయెల్ సాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు జరుగుతాయి. ఎలాగైనా వీరిమధ్య కాస్త క్లోజ్నెస్ ఉంటుందని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. అయితే వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ఇక […]
ప్రియుడుతో పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్.. ముహూర్తం ఖరారు..!
ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెబుతూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్గా రకుల్ కూడా పెళ్లి చేసుకోగా ప్రస్తుతం మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె మరెవ్వరూ కాదు బాలీవుడ్ భామ మీరా చోప్రా. తన అందం నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా […]
నాని ” సరిపోదా శనివారం ” నుంచి రిలీజ్ అయిన సరికొత్త పోస్టర్.. సూపర్ ఉంది అంటున్న ఫ్యాన్స్..!
నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వివేక్ దర్శకత్వంలో యాక్షన్ మూవీ ” సరిపోదా శనివారం “. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై నాని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి శనివారం అనగా ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. హీరో నాని బ్యాక్ పొస్ తో ఉన్న పోస్టర్ ఆడియన్స్ను […]
Breaking: రేప్ కేసులో చిక్కుకున్న యూట్యూబర్ చందు… బయటపడ్డ అసలు గుట్టు..!
పక్కింటి కుర్రాడిగా మంచి పేరును పొందిన యూట్యూబర్ చందు సాయి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా యూట్యూబర్ చందు సాయి రేప్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని నర్సింగి కి చెందిన ఓ యువకురాలు ఫిర్యాదుతో యూట్యూబర్ చందు ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని ఆ యువకురాలు తెలియజేసింది. మొదట తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని తరువాత తనపై లైంగిక దాడులకు ఏర్పడినట్లు వెల్లడించింది. […]
మరోసారి వాయిదా పడ్డ ఆర్జీవి ” వ్యూహం ” మూవీ.. పోస్ట్ వైరల్…!
ఆర్జీవి ఎంతో సీరియస్గా తీసుకుని డైరెక్ట్ చేసిన సినిమా వ్యూహం మూవీ. ఈ మూవీ కోసం వైయస్సార్ ఫ్యాన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైయస్సార్ పై యాత్ర సినిమా రిలీజ్ అయినప్పటికీ.. అందులో పెద్దగా ఎటువంటి సంచలనం పుట్టలేదు. ఇక వ్యూహం మూవీతో పక్క తాడోపేడో తేలిపోతుందని నమ్ముతున్నారు వైయస్సార్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని మొదట ఒక డేట్ ప్రకటించి అనంతరం మార్చ్ ఫస్ట్ కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే […]
ఓ మై గాడ్: స్టార్ హీరోలను మించి సంపాదిస్తున్న ప్రభాస్ డూప్.. రేటు తెలిస్తే కళ్ళు జిగేల్..
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఒక సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్లు ప్రభాస్ తీసుకుంటున్నాడు. అయితే ఆయన రేంజ్కు తగ్గట్టుగానే ప్రభాస్ డూప్ గా చేస్తే వ్యక్తికి కూడా విపరీతమైన డిమాండ్ ఉందట. అతని సంపాదన స్టార్ హీరోలకు ముంచిపోయి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దాదాపు చాలా సినిమాల్లో సాధారణంగా డూప్ను […]
ఫోన్ పే యాడ్ నటించేందుకు మహేష్ తీసుకున్న రమ్యనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్కన వరుస సినిమాలో నటిస్తూనే.. మరోపక్క యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు మరింత దగ్గరౌతున్న ఈయన.. ఐదు పదుల వయసుమీద పడుతున్నా మరింత యంగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. అందంలో ఇప్పటి కుర్ర హీరోలతో పోటీపడుతున్న మహేష్ తన ఒక్క సినిమాకు రూ.100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ ఫోన్ పై […]
కమెడియన్ సుధాకర్ కొడుకు పెళ్లిలో బ్రహ్మానందం హంగామా.. కొత్త జంటపై పోలీస్ కేస్ పెడతానంటూ..
నటుడు సుధాకర్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమెడియన్గా, క్యారెక్టర్ అర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించాడు. దాదాపు 3దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన.. సడన్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా దాదాపు 17 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక ఆయన నటనకు దూరమైనప్పటికి తన ఒకగానొక్క కొడుకు బెనిడిక్ మైకెల్ను టాలీవుడ్కు పరిచయం చేస్తానంటూ గతంలో ఆయన వివరించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీద గానే బెన్నీ […]









