Breaking: రేప్ కేసులో చిక్కుకున్న యూట్యూబర్ చందు… బయటపడ్డ అసలు గుట్టు..!

పక్కింటి కుర్రాడిగా మంచి పేరును పొందిన యూట్యూబర్ చందు సాయి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా యూట్యూబర్ చందు సాయి రేప్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని నర్సింగి కి చెందిన ఓ యువకురాలు ఫిర్యాదుతో యూట్యూబర్ చందు ని అరెస్ట్ చేశారు పోలీసులు.

ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని ఆ యువకురాలు తెలియజేసింది. మొదట తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని తరువాత తనపై లైంగిక దాడులకు ఏర్పడినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 25.. 2021న చందు తనని రేప్ చేసినట్లు ఆ యువకురాలు చెప్పుకొచ్చింది.

తన బర్తడే సెలబ్రేషన్స్ అని చెబుతూ తనని ఏ మార్చినట్లు ఇక ఆ యువకురాలు ఫిర్యాదుతో చందు ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఈ కేసులో నిజానిజాలు బయటకి రావాల్సి ఉంది. ప్రేక్షకులని ఎంతగానో నవ్వించిన చందు సాయి పై ఇలాంటి కేసు నమోదు అవ్వడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.