Tag Archives: youtuber

ఆ వంటల‌కు 242 కోట్ల మంది వ్యూవర్స్..ఆదాయం తెలిస్తే పిచ్చెక్కాల్సిందే !

ప్ర‌స్తుతం రోజుల్లో టాలెంట్ ఉండాలే కానీ.. డ‌బ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గాల్లో యూట్యూబ్ ఒక‌టి. ఈ యాప్ వినోదాన్ని పంచేదే కాదు.. పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను మ‌రియు కోట్ల సంపాద‌న‌ను తెచ్చిపెట్టే యాప్ కూడా. అలా దేశంలోనే యూట్యూబ్‌లో స‌క్సెస్ అయిన టాప్-10 వ్య‌క్తుల్లో నిషా మధులిక ఒక‌రు. 1959లో ఉత్తరప్రదేశ్ రాష్టంలో జన్మించిన నిషా మ‌ధులిక.. డిగ్రీ చ‌దివారు. ఆ తర్వాత గుప్త అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో స్థిర పడ్డ

Read more

ప్రదీప్‌తో `పెళ్లి చూపులు`..ఆ కోరిక తీర‌కుండానే యువ న‌టి మృతి!

ఫేమస్ యూట్యూబర్, యువ న‌టి శ్రియ మురళీధర్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లో లక్డీకాపూల్ లో నివాసం ఉంటున్న శ్రియ‌ మురళీధర్ సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌కి గుర‌వ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆమెను హుఠాహుఠిన హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. కానీ మార్గం మ‌ధ్య‌లోనే శ్రియా తుది శ్వాస విడిచింది. ఆమె వ‌య‌స్సు కేవ‌లం 27 సంవత్సరాలే. చిన్న వ‌య‌సులోనే శ్రియా మృతి చెంద‌డంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే బుల్లితెర స్టార్

Read more

ఆ ప్రశ్నకి సమాధానం కోసం ఏకంగా…?

సాధారణంగా ఏదైనా ప్రశ్నకు సమాధానం వెతకాలంటే తెలిసిన వారిని పది మందిని అడుగుతాం. ఇప్పుడు అంటే సోషల్ మీడియా హవా నడుస్తుంది కాబట్టి తెలియని వ్యక్తులను కూడా ప్రశ్నలు అడగడం సాధ్యమవుతుంది. వంద కిలోమీటర్ల దూరం పరుగెడుతున్న ట్రైన్ ను 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు దాటడానికి ఎంత సమయం పడుతుంది? అనే ఫిజిక్స్ ప్రశ్నలు మీరు వినే ఉంటారు. వీటిని అడిగేటప్పుడు మాటల రూపంలో ప్రశ్నను వివరిస్తారు కానీ నిజంగానే ట్రైను, కారు తీసుకొచ్చి

Read more

బిగ్‌బాస్ నుంచి షణ్ముఖ్ జస్వంత్ ఔట్.. అసలు మాటర్ ఏమిటంటే…?

బిగ్ బాస్ అంటే ఓ వైవిధ్యమైన వేదిక అనే చెప్పొచ్చు. బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంతో మందిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ వస్తోందంటే చాలు రాత్రిళ్లు నిద్రమాని మరీ ఎపిసోడ్ చూసేవాళ్లు ఉన్నారు. తెలుగులో బిగ్ బాస్ ఈపాటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఐదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో ఛాన్స్ కోసం చాలా మంది సెలబ్రిటీలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇకపోతే కంటెస్టెంట్ల వేటలో టీమ్ మునిగిపోయింది.

Read more

వైరల్ ఫోటో : కురచ దుస్తుల్లో బిగ్ బాస్ బ్యూటీ..!

అలేఖ్య హారిక యూట్యూబ్‌ చానల్ దేత్తడి ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అతి కొంత కాలంలో మంచి పేరు తెచ్చుకంది. హారిక దీని కంటే ముందు ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉద్యోగం చేసింది. కానీ తన సత్తా చూపెట్టాలంటూ మంచి జీతం వచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. తన టాలెంట్ నిరూపించుకోవడం

Read more

వైర‌ల్ అవుతున్న యూట్యూబ‌ర్ స్టంట్ వీడియో..!‌

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ మిస్ట‌ర్ బీస్ట్ చేసిన ఓ స్టంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారుతోంది. అతడు ఏకంగా 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి అయ్యాడు. ఓ శ‌వ‌పేటిక‌లో ఉంచి అతని భూమిలో పాతి పెట్టారు. జిమ్మీ డొనాల్డ్‌స‌న్ అనే ఈ యూట్యూబ‌ర్ త‌న 5.75 కోట్ల మంది సబ్‌స్క్రైబ‌ర్ల‌ను మెప్పించటానికి అప్పుడప్పుడు వింత వింత వీడియోల‌ను చేస్తూ ఉంటాడు. ఏకంగా రెండు రోజుల పాటు స‌జీవంగా త‌న‌ను భూమిలో పాతిపెట్టడం విశేషం.

Read more