అందాల భామ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకొని ప్రజలకు ఇంకాస్త దగ్గరైంది. సీజన్ 3లో బిగ్‌బాస్ హౌజ్‌కి వెళ్లిన అషు, సీజన్ 5లో కూడా హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకుంది. ఇలా రెండు సార్లు హౌస్ లోకి వెళ్లి ప్రేక్షకులలో మరింత క్రేజ్‌ని సంపాదించుకుంది. బీబీ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత కొన్ని సినిమాలలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది.
ఇక అషు ఎప్పటికప్పుడు తన లైఫ్‌లో జరిగే విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పిక్స్ అప్లోడ్ చేసి కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది. పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ పంట పండిస్తూ ఎవరికీ నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా అషూ రెడ్డి అందాలు చూసి కుర్రాళ్ల మతి పోగొట్టుకుంటున్నారు. ఈ అమ్మడు పొట్టి బట్టలు వేసుకొని కోల్డ్ కాఫీ తాగుతూ హాట్ హాట్ గా దర్శనం ఇచ్చింది.
ఉండి లేనట్టుగా డ్రెస్ వేసుకొని కుర్చీలో కూర్చొని అందరికీ మతి పోగొట్టేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అషు అందాల విందు చూసి కుర్రాళ్లు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. చిన్న గౌన్ వేసుకున్న అషూ రెడ్డి థాయ్స్ అందాలు చూసి సమ్మర్ లో చిల్ అవుతున్నారు అబ్బాయిలు. అషురెడ్డి తన అందాల పరువాలతో దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడుని అందరూ జూనియర్ సమంత అని అంటుంటారు. అయితే అందాల అరబోతలో మాత్రం హీరోయిన్ల కూడా మించిపోతుంది ఈ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం అశోక్ రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.