యూట్యూబర్ తో నీహారిక రెండో పెళ్ళి.. మెగా అభిమానులకి ఊహించని షాక్ ఇది..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అర్థం లేని వార్తలు ఎన్నెన్నో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారికి సంబంధించిన వార్తలు విచ్చలవిడిగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అయితే నిహారికపై ఎందుకు అంత గ్రడ్జ్ పెట్టుకున్నారో వాళ్లకే తెలియాలి . మరి ముఖ్యంగా నిహారిక సైతం అలాగే ప్రవర్తిస్తూ వస్తుంది . మొన్నటి వరకు చీరల్లో .. చాలా చక్కగా కనిపించిన .. ఈ మెగా ఆడపడుచు భర్తతో విడాకులు తీసుకుంటున్నాను అని వార్తలు వైరల్ అవుతున్న క్షణం నుంచి చాలా బోల్డ్ గా కనిపిస్తుంది .

కొన్నిసార్లు కాటన్ చీరలో.. మరికొన్నిసార్లు షాట్స్ లో దర్శనమిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నిహారిక కి సంబంధించిన మరో న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తుంది . మెగా డాటర్ నిహారిక ఓ యూట్యూబర్ ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త మెగా అభిమానులకు మింగుడు పడడం లేదు . నిహారిక స్థాయి ఏంటి..? నిహారిక కు ఆ యూట్యూబర్ తో పెళ్ళి ఏంటి..? అంటూ మండిపడుతున్నారు .

అంతేకాదు ఈ ట్విస్టు మెగా అభిమానులు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . అందుకే దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా నిహారిక యూట్యూబర్తో చాలా చనువుగా ఉంది. అతడి కారణంగానే జొన్నలగడ్డ చైతన్య – నిహారిక విడిపోయారు అన్న వార్తలు కూడా వినిపించాయి . ఇలాంటి క్రమంలోనే ఆ యూట్యూబర్ ని నిహారిక పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వైరల్ అవుతూ ఉండడం అభిమానులకు ఎక్కడో డౌట్లు కొడుతుంది. దీనిపై ఎంత త్వరగా నిహారిక స్పందిస్తే అంత త్వరగా ఆమె సేఫ్ జోన్ లోకి వెళ్ళచ్చు అంటున్నారు మెగా అభిమానులు . చూద్దాం మరి నిహారిక ఏం చెబుతుందో..?