కోట్లు ఇచ్చిన ఆ పని మాత్రం చేయను” .. శ్రీముఖి తీసుకున్న నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా..!!

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి ఆమె తన స్థాయిని పెంచేసుకుంది . హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ..ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఛానల్స్ లో టాప్ ప్రోగ్రామ్స్ చేస్తుంది . అయితే ఓవైపు షో లు చేస్తూనే .. మరోవైపు సినిమాల్లో బిజీగా ఉన్న శ్రీముఖి కి అద్భుతమైన ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

సినిమా ఇండస్ట్రీలో ఉండే ఓ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీముఖితో బోల్డ్ కంటెంట్ సినిమా తీయడానికి ట్రై చేస్తున్నారట. ఇదే బోల్డ్ కంటెంట్ కథను చాలామంది హీరోయిన్స్ కి వివరించగా రిజెక్ట్ చేశారట . ఫైనల్లీ ఈ పాత్రకి శ్రీముఖి అయితే బాగుంటుంది అంటూ ఆమె వద్దకు వచ్చి కథ చెప్పాడట. అయితే కథ విన్న శ్రీముఖి సింగిల్ లైన్ లోనే ఈ పాత్ర నేను చేయను అంటూ చేతులెత్తేసిందట.

అంతేకాదు ఈ పాత్రలో అమ్మడు బెడ్ సీన్స్ తో పాటు హాట్ గా నటించాలి.. న్యూడ్ గా కనిపించాలి అంటూ కండిషన్స్ పెట్టారట. అంతేకాదు అడిగినంత రెమ్యూనరేషన్ కూడా ఇస్తామంటూ ఆఫర్ చేశారట . అయితే నువ్వు 100 కోట్లు ఇచ్చినా.. నేను ఆఫర్ రిజెక్ట్ చేయడం పక్క అంటూ శ్రీముఖి తెగేసి డైరెక్టర్ కి డైరెక్ట్ గా చెప్పడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దీంతో శ్రీముఖి తీసుకున్న ఈ డేరింగ్ నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు..!!