ఛీ ఛీ ..హీరోయిన్ సాయి పల్లవికి అలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో కోట్లు పారితోషకం తీసుకునే హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా .. అందాలను విచ్చలవిడిగా ఆరబోసే ముద్దుగుమ్మలు క్యూ కడుతూ ఉన్న హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఏ సినిమాలోను తను హద్దులు మీర లేదు అంటే అమ్మడు ఎంత కమిట్మెంట్ గల వ్యక్తితో అర్థం చేసుకోవచ్చు .

అంతే కాదు హీరోయిన్ సాయి పల్లవికి ఏకంగా సుకుమార్ లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో అప్పట్లో హీరోయిన్ సాయి పల్లవి పేరు మారుమ్రోగిపోయింది . అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించిన పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వింటూ వచ్చాం . ఈ మధ్యకాలంలో సాయి పల్లవి పై కూడా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగ రీసెంట్గా సోషల్ మీడియాలో సాయి పల్లవికి సంబంధించిన బ్యాడ్ హాబిట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పైకి చాలా అందంగా చక్కగా కూల్ గా కనిపించే సాయి పల్లవికి విపరీతమైన కోపమట. ఎంతలా అంటే ఆమె చెప్పిన మాట వినకపోతే పక్కన ఎంత కాస్ట్లీ వస్తూవు ఉన్నా సరే ముక్కలు ముక్కలు అయిపోవాల్సిందే అట. అంత కోపం అట . కోపంలో ఏం మాట్లాడుతుందో ..ఏం చేస్తుందో ..తనకే తెలియదట . ఆ తరువాత కోపం లో మాట్లాడేసానా అంటూ బాధపడుతుందట. సోషల్ మీడియాలో సాయి పల్లవికి ఉన్న బ్యాడ్ హాబిట్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి..!!