మిడ్ నైట్ స్మశానంలో షూటింగ్.. ఆ టైంలో నన్ను చూసుకొని నేనే భయపడ్డా.. హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అల్లు అర్జున్ న‌టించిన‌ దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హ‌న్సికా. తర్వాత ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించిన ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్‌ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ తర్వాత టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గడంతో ఇతర భాషల్లో అడుగుపెట్టి తన సత్తా చాటుకుంది. బహుభాషా నటిగా భారీ క్రేజ్‌ను సంపాదించుకున్న హన్సికా.. తాజాగా నటించిన సినిమా గార్డియ‌న్‌. హారర్ బ్యాక్‌డ్రాప్తో తెరకెక్కిన‌ ఈ సినిమాల్లో ఓ అందమైన […]

ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని తెలిసినా.. రజినీ కాంత్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం లేకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న నిర్ణయాలు మన లైహ్ ని చేంజ్ చేసిస్తూ ఉంటాయి. అలా రజినీకాంత్ లైఫ్ని చేంజ్ చేసింది ఒక నిర్ణయం . రజినీకాంత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో రాజ్యమేలేస్తున్నాడు . ఈ వయసులోనూ కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆయన స్టామినా ఏంటో […]

నా లైఫ్‌లో హీరో శ్రీ‌హ‌రి గారు అస‌లైన గాడ్‌.. స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఎంతోమంది ఆపదలో ఉన్న వారికి అవసరమైన వారికి సహాయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే గతంలోనూ పాత తరం హీరోస్ కూడా చాలామంది ఇతరుల అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ ఉండేవారు. చిన్న, పెద్ద, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో అని లేకుండా ప్రతి ఒక్కరూ త‌మ‌కి తోచిన సహాయం చేస్తూ సంతృప్తి చెందేవారు. కొందరు నటి, నటులైతే తమకు వచ్చిన పూర్తి రమ్యునరేషన్ ఆపదలో ఉన్న వారికి త్యాగం […]

కమల్ హాసన్ కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా..? 100 సార్లు ఆ మూవీ చూశాడా..?

కమల్ హాసన్ .. లోకనాయకుడిగా సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . స్టార్ హీరోస్ అందరూ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే కమల్ హాసన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే.. లేడీస్ – గర్ల్స్ – కిడ్స్ ఇలా అందరూ కూడా ఆయనకు ఆయన నటనకు ఫిదా అయిపోతూ ఉంటారు . ఇలాంటి పాత్రలే చేయాలి అని గిరి గీసి పెట్టుకోకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఉంటాడు . మరీ […]

మహేష్ బాబు ను డీప్ గా హర్ట్ చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్లే.. ఎంత దారుణం అంటే..!

కొన్నిసార్లు మనం ఏదో అనుకుంటాం.. ఇంకేదో జరిగిపోతూ ఉంటుంది. ఒక హీరోని అర్థం చేసుకొని .. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు సినిమాలను తెరకెక్కించడమే డైరెక్టర్ పని . కొన్నిసార్లు ఆ విషయంలో కొందరు డైరెక్టర్లు ఫ్లాప్ అవ్వచ్చు .. దాని ద్వారా ఆ హీరో ఇండస్ట్రీలో కోలుకోలేని షాక్ కూడా తినొచ్చు . ఆ లిస్ట్ లోకి వస్తాడు మహేష్ బాబు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డైరెక్టర్ లు […]

మొదట ఎన్టీఆర్.. ఆ తరువాత్ చరణ్.. జాన్వీ నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే..?

జాన్వి కపూర్ .. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది . అంతా ఇంతా కాదు అమ్మడు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . ఎన్టీఆర్ దేవర సినిమాతో డెబ్యూ ఇవ్వబోతున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు దేవర సినిమాకి సంబంధించి మూడు పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. మూడు పిక్చర్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి . అయితే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే తెలుగులో రెండో సినిమా అవకాశం అందుకునింది […]

ఆ ఒక్క పని చేస్తే … ఈ మూడు ప్రభాస్ సినిమాలు బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాస్తాయి..!!

ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో . ఇప్పుడు పాన్ ఇండియా హీరో గా పాపులారిటీ దక్కించుకున్న స్టార్ . ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రభాస్ తనదైన స్టైల్ లో నటిస్తూ సినిమాల్లో జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ నటించిన సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి. అయితే ప్రజెంట్ జనరేషన్ కి ట్రెండ్ కి అలాంటి సినిమాలు మళ్లీ కొంచెం రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే […]

చిరంజీవి-పవన్ కళ్యాణ్ అన్నం తినాలి అంటే ఆ ఐటెం ఉండాల్సిందే.. కంచాని కూడా నాకేస్తారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతూ ఉంటాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి వార్త బాగా హైలైట్ గా మారింది. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు చరణ్. రీసెంట్ గా ఉమెన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఓ ప్రముఖ జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది . ఈ […]

ఓ మై గాడ్.. ప్రభాస్ వేసుకున్న ఈ సింపుల్ జాకెట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తనదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. గ్లామరస్ డ్రస్సులతో ఎప్పుడూ హైలెట్ గా నిలుస్తూ ఉంటాడు. మరోసారి తన స్టైలిష్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ వరస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ మారిన రెబ‌ల్ స్టార్ ప్రస్తుతం కల్కి 2898ఏడి సినిమా కోసం కీలక సన్నివేశాలు సూట్‌కోసం విదేశాలకు వెళ్ళాడు. ఇక ప్రభాస్ […]