ఆ ఒక్క పని చేస్తే … ఈ మూడు ప్రభాస్ సినిమాలు బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాస్తాయి..!!

ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో . ఇప్పుడు పాన్ ఇండియా హీరో గా పాపులారిటీ దక్కించుకున్న స్టార్ . ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రభాస్ తనదైన స్టైల్ లో నటిస్తూ సినిమాల్లో జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ నటించిన సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి. అయితే ప్రజెంట్ జనరేషన్ కి ట్రెండ్ కి అలాంటి సినిమాలు మళ్లీ కొంచెం రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అవుతాయి అంటున్నారు అభిమానులు . ఆ సినిమాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!

చక్రం: కూల్ క్లాసిక్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది . అయితే ఈ సినిమాలో ప్రభాస్ చనిపోవడం సినిమాకి మైనస్ గా మారింది. ప్రభాస్ క్యారెక్టర్ చనిపోకుండా ఉంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు .

మున్న: ఈ సినిమాలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇలియానాతో ఆయన వేసే డాన్స్ చాలా హైలెట్ గా మారాయి. అయితే ఈ సినిమా కథను కొంచెం మారిస్తే ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు జనాలు.

యోగి : ప్రభాస్ కెరియర్ లోనే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన సినిమా . నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ టూ మాస్ గా కనిపిస్తారు . అలాకాకుండా కొంచెం క్లాస్ కొంచెం మాస్ గా కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది అంటున్నారు జనాలు..!!