ఆ ఒక్క పని చేస్తే … ఈ మూడు ప్రభాస్ సినిమాలు బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాస్తాయి..!!

ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో . ఇప్పుడు పాన్ ఇండియా హీరో గా పాపులారిటీ దక్కించుకున్న స్టార్ . ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రభాస్ తనదైన స్టైల్ లో నటిస్తూ సినిమాల్లో జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ నటించిన సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి. అయితే ప్రజెంట్ జనరేషన్ కి ట్రెండ్ కి అలాంటి సినిమాలు మళ్లీ కొంచెం రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే […]

నేటి త‌రం హీరోల్లో ప్ర‌భాస్ కు మాత్ర‌మే సొంత‌మైన అరుదైన రికార్డు ఇదే!

ప్ర‌భాస్ అంటే తెలియ‌ని ఇండియ‌న్ సినీ ప్రియులు ఉండ‌రు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌భాస్ కు అవ‌కాశాలు సుల‌భంగానే వ‌చ్చినా.. స్టార్డ‌మ్ మాత్రం త‌న సొంత టాలెంట్ తోనే సంపాదించుకున్నాడు. రెబ‌ల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. గొప్ప న‌టుడిగానే కాకుండా గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తిగా కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో గూడు క‌ట్టుకున్నాడు. అంద‌రికీ డార్లింగ్ అయ్యాడు. అలాగే నేటి త‌రం హీరోల్లో ఎవ‌రికీ సాధ్యం కాని అరుదైన రికార్డును […]

ప్రభాస్‌-స‌మంత కాంబోలో ఇంతవ‌ర‌కు ఒక్క సినిమా కూడా రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?

బాహుబ‌లి సినిమాతో టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. నేష‌న‌ల్ వైడ్ గా విప‌రీత‌మైన క్రేజ్ తో పాటు అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్ లు టేక‌ప్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక‌పోతే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ముద్ర వేయించుకున్న వారంద‌రూ ప్ర‌భాస్ తో జ‌త‌కట్టారు. కానీ, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత మాత్రం ప్ర‌భాస్ తో స్క్రీన్ […]

ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గెస్ చేస్తే మీరు నిజంగా తోపే!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న బుడ్డోడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? అత‌నో స్టార్ హీరో. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం ఆ హీరో నైజాం. ఇక స‌ద‌రు హీరోకు మొహ‌మాటం బాగా ఎక్కువ‌. ఈపాటికే అత‌నెవ‌రో గెస్ చేసి ఉంటారు.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చిన్న‌నాటి ఫోటో అది. చిన్నత‌నం నుంచి న‌ట‌న‌పై […]

ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్‌.. అలాంటి వీడియోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో ఫ్యాన్స్‌కి షాక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‏బుక్ అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. 2013లో ప్ర‌భాస్ ఫేస్‌బుక్‌లో అధికారిక ఖాతాను ఓపెన్ చేశాడు. త‌న సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్డేట్ ను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ తో పాటు ఫేస్‌బుక్ లోనూ ప్ర‌భాస్ పంచుకుంటాడు. ఫేస్‌బుక్ లో ఆయ‌న‌కు ఏకంగా 24 మిల‌య‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో విచిత్రమైన పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. `మనుషులు దురదృష్టవంతులు` అనే క్యాప్షన్‏తో […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. స‌లారే కాదు ఆ మూవీ కూడా రెండు పార్టులే అట‌..!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే మ‌రో గుడ్‌న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌లార్ మాత్ర‌మే కాదు.. ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్‌-కె` కూడా రెండు […]

ప్ర‌భాస్ `ప్రాజెక్ట్‌-కె` టైటిల్ ఏంటో తెలిసిపోయింది.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్‌-కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 600 కోట్ల బ‌డ్జెట్ తో అశ్వని దత్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి అగ్ర తార‌లు భాగం కావ‌డంతో.. నేష‌న‌ల్ వైడ్ గా ఈ మూవీపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. అలాగే ఎప్పుడైతే […]

అతి చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న ప్ర‌భాస్‌.. అక్షరాలా రూ. 276 కోట్లు గోవింద‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఖాతాలో అతి చెత్త రికార్డు న‌మోదు అయింది. ప్ర‌భాస్ గ‌త మూడు చిత్రాల కార‌ణంగా అక్షరాలా రూ. 276 కోట్లు న‌ష్టాలు వాటిల్లాయి. బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ హిట్ ముఖ‌మే చూడ‌లేదు. ఈ మూవీ అనంత‌రం ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన సినిమా `సాహో`. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రూ. 290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అయితే తొలి ఆట నుంచే సాహో […]

వామ్మో..ప్రభాస్ ఆస్తి అన్ని వేల కోట్లా.. అంబానీని మించిపోయాడు గా..!

రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసునిగా,నిర్మాత యు సూర్యనారాయణ తనయుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టి , ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మ‌రిపోయాడు. అంతేనా వరల్డ్ వైడ్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఏకంగా టాఈవుడ్‌ నుంచి […]