వామ్మో..ప్రభాస్ ఆస్తి అన్ని వేల కోట్లా.. అంబానీని మించిపోయాడు గా..!

రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసునిగా,నిర్మాత యు సూర్యనారాయణ తనయుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టి , ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మ‌రిపోయాడు. అంతేనా వరల్డ్ వైడ్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Wanna Know Where Bahubali Actor Prabhas Lives? Sneak Peek Inside The  Beautiful Home Of The Versatile Actor | IWMBuzz

ఇక బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఏకంగా టాఈవుడ్‌ నుంచి గ్లోబల్ లెవల్‌కు చేరిపోయింది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ రాధే శ్యామ్‌ సినిమాలు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాలు రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో చాటిచేప్ప‌యి. అలాగే అశ్వినీదత్ వైజయంతి మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న ప్రాజెక్టు కే సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం అని టాక్.

Sneak peek into 'Baahubali' actor Prabhas' Rs 60 crore bungalow in  Hyderabad | Hindi Movie News - Bollywood - Times of India

ఇలా సినిమాల్లో తీసుకునే ఈ రెమ్యునరేషన్ కాకుండా ప్రభాస్‌కు పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు నిర్మాతగా పెద్ద నాన్న కృష్ణంరాజుతో పలు హిట్ చిత్రాలను నిర్మించారు. అంతేకాదు కృష్ణంరాజుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను సూర్యనారాయణ రాజు దగ్గరుండి చేసుకునేవారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో పాటు చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో స్థలాలను కొన్నారు.

Prabhas Net Worth, Salary, Career - Moneymint

ఇక గోపీకృష్ణ బ్యానర్ తో సినిమాలే కాదు ఒక గ్రానైటు ఫ్యాక్టరీ కూడా ఉంది. వీటితో పాటు వ్యవసాయ ఆధారిత పొలాలు, కొబ్బరి తోటలు, వివిధ నగరాల్లో ఫామ్‌హౌస్‌లు నిండుగానే ఉన్నాయని టాక్. ఈలెక్కన చూస్తే, ప్రభాస్‌కు దాదాపు స్థిర, చర ఆస్తులు కలపి దాదాపు రూ. 7 వేల కోట్లకు పైనే ఉంటాయట. తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని ఆస్తులు ఉన్న హీరో మరొకరు లేరని అంటున్నారు.

Share post:

Latest