సలార్ ఆగమనం.. ఆ ముగ్గురు హీరోల‌కు పెద్ద త‌ల‌నొప్పే వ‌చ్చి ప‌డిందిగా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. శృతి హాస‌న్ హీరోయిన్ గా చేస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే స‌లార్ పార్ట్ 1 నిన్న థియేట‌ర్స్ లో అట్ట‌హాసంగా విడుద‌ల అయ్యుండేది. వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. తాజాగా […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `స‌లార్` ఓటీటీ రైట్స్‌.. స‌గం బ‌డ్జెట్‌ ఇక్క‌డే వ‌చ్చేసిందిగా!

స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. ప్ర‌భాస్ కెరీర్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఇది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్, జ‌గ‌ప‌తి బాబు, టినా ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ దాదాపు రూ. 400 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా […]

`స‌లార్‌`ని సెప్టెంబర్ 28న‌ రిలీజ్ చేయ‌డం వెన‌క ఇంత క‌థ ఉందా.. ప్ర‌శాంత్ మామ నువ్వు కేక అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా స‌లార్ రాబోతోంది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సినిమా టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ […]

రూ.5 వేల కోట్ల వసూళ్లను సలార్ మూవీ సాధిస్తుందా.. టీజర్‌తో పెరుగుతున్న అంచనాలు

ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2లతో దేశవ్యాప్తంగా ఎంతో మంది మెచ్చే హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా బాహుబలి 2కి రూ.1800ల కోట్ల భారీ వసూళ్లు దక్కాయి. తర్వాత ఆ స్థాయి వసూళ్లు వచ్చే సినిమా ఏదీ ప్రభాస్ నుంచి రాలేదు. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ గురువారం రిలీజ్ అయింది. అందులో ప్రభాస్ […]

`స‌లార్‌` టీజ‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం పెట్టేసిన మేక‌ర్స్‌.. బండ‌బూతులు తిడుతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న అట్ట‌హాసంగా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల కాబోతోంది. అయితే […]

నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ భారీ ప్ర‌మాదం.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌!

మలయాళ ఇండస్ట్రీలో సూప‌ర్ స్టార్ గా ఎదుగుతున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్ భారీ ప్ర‌మాదం బారిన ప‌డ్డారు. బ‌స్సులో నుంచి జారిప‌డ‌టంతో.. ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం పృథ్వీరాజ్ `విలాయత్ బుద్ధ` అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అయితే తాజాగా కేరళలోని మరయూర్ బస్ స్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సులో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. అయితే ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ ను […]

వారంద‌రికీ రూ.10 వేలు గిఫ్ట్ గా ఇచ్చిన ప్ర‌భాస్‌.. నిజంగా డార్లింగ్ గొప్పోడురా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. తాజాగా ఈ విష‌యం మ‌రోసారి రుజువు అయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ `స‌లార్‌` యూనిట్ స‌భ్యులంద‌రికీ రూ. 10 వేలు చొప్పున గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్ష‌న్ మూవీ ఇది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. `ఆదిపురుష్` రిలీజ్ రోజే మ‌రో బిగ్ స‌ర్‌ప్రైజ్‌!?

వ‌చ్చే నెల‌లో ప్ర‌భాస్ న‌టించిన తొలి పౌరాణిక చిత్రం `ఆదిపురుష్` విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రైత్ రూపొందించిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ పెంచుతున్నారు. ప్ర‌భాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ […]

వామ్మో..ప్రభాస్ ఆస్తి అన్ని వేల కోట్లా.. అంబానీని మించిపోయాడు గా..!

రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసునిగా,నిర్మాత యు సూర్యనారాయణ తనయుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టి , ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మ‌రిపోయాడు. అంతేనా వరల్డ్ వైడ్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఏకంగా టాఈవుడ్‌ నుంచి […]