బుల్లి గౌను వేసిన పెద్ద పాప‌.. కేథ‌రిన్ బోల్డ్ షోకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్‌!

ఆక‌ట్టుకునే అందం, అంత‌కు మించిన న‌ట‌నా ప్ర‌తిభ ఉన్నా.. కేథ‌రిన్ థ్రెసా కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. అల్లు అర్జున్‌, రానా, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా కేథ‌రిన్ జాత‌కం మార‌లేదు.

ఇటీవ‌ల బింబిసార‌, వాల్తేరు వీర‌య్య వంటి హిట్ చిత్రాల్లో కేథ‌రిన్ న‌టించింది. అయిన‌ప్ప‌టికీ కేథ‌రిన్ కెరీర్ ఊపందుకోవ‌డం లేదు. సినిమాల సంగ‌తేమో కానీ.. సోస‌ల్ మీడియాలో మాత్రం కేథ‌రిన్ సూప‌ర్ యాక్టివ్ ఉంటుంది.

త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో నెట్టింట దుమారం రేపుతుంటుంది. ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా అందాలు ఆర‌బోస్తుంటుంది. తాజాగా బుల్లి గౌన్ వేసుకుని స్కీన్ చేసిందీ పెద్ద పాప‌.

థండ‌ర్ థైస్ తో ద‌డ‌ద‌డ‌లాడించింది. కేథ‌రిన్ బోల్డ్ షోకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ప్ర‌స్తుతం కేథ‌రిన్ తాజా పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Share post:

Latest