వామ్మో.. ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా అందం కోసం సర్జరీ చేయించుకుందా.. ముఖంలో అంత మార్పుకు కారణం అదేనా..?!

అప‌ర ధ‌నికులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలా చిన్న కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు విదేశాల నుంచి కూడా ఎంతోమంది అతిధులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలకు దాదాపు బాలీవుడ్‌ అగ్ర తారలందరూ మెరుసారు. అయితే సెలబ్రిటీ అందరిలోను ఐశ్వ‌ర్య‌రాయ్‌ కూతురు ఆరాధ్యబ‌చ‌న్ చాలా హైలెట్గా నిలిచిందనే చెప్పాలి. ఆమె ఈ ఈవెంట్లో ఎప్పుడు కంటే భిన్నంగా మరింత అందంగా క‌నిపించింది.

Anant Ambani-Radhika Merchant Engagement: Netizens Hail Aishwarya Rai And  Aaradhya As They Set Stylish Mother-Daughter Goals

గ‌తంలో లేని విధంగా ముఖం కూడా ఎంతో మార్పు వ‌చ్చింది. అంబానీ ఇంటి కార్యక్రమానికి అభిషేక్ బ‌చ్చన్‌, ఐశ్వర్యారాయ్.. కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజ‌ర్యారు.. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. దీంతో ఆరాధ్య ఎంతో అందంగా కనిపిస్తుందని.. ఇంతకుముందు కంటే చాలా డిఫరెంట్ గా ఉందంటూ కామెంట్లో వినిపించాయి.

Aaradhya Bachchan's new hair style from Anant Ambani's pre-wedding sparks a  frenzy on social ...

గతంలో ఆమె ప్రతిసారి ఒకే హెయిర్ స్టైల్ తో కనిపించేది. అయితే అంబానీ పార్టీలో చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో ముఖంలో కూడా ఎన్నో మార్పులతో క‌నిపించింది. హఠాత్తుగా వచ్చిన ఈ మార్పులు చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది ఆరాధ్య బచ్చన్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని అందుకే త‌ల్లిని మించిన అంద‌గ‌తెలా అంత అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.