ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని తెలిసినా.. రజినీ కాంత్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

కొన్ని కొన్ని సార్లు మనకు ఇష్టం లేకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న నిర్ణయాలు మన లైహ్ ని చేంజ్ చేసిస్తూ ఉంటాయి. అలా రజినీకాంత్ లైఫ్ని చేంజ్ చేసింది ఒక నిర్ణయం . రజినీకాంత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో రాజ్యమేలేస్తున్నాడు . ఈ వయసులోనూ కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కాగా గతంలో రజినీకాంత్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఇప్పుడు అభిమానులు మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. ఠాగూర్ సినిమా విషయంలో రజనీకాంత్ రాంగ్ డెసీషన్ తీసుకున్నాడు అంటున్నారు జనాలు . ఠాగూర్ సినిమాను ముందుగా రజనీకాంత్ తో తెరకెక్కించాలనుకున్నారట . కానీ ఆయన ఈ కాన్సెప్ట్ విని వింతగా ఉంది జనాలు లైక్ చేస్తారో లేదో అంటూ ఆలోచించారట.

కొన్నాళ్లు టైం తీసుకున్నాక నో చెప్పారట . ఆ తర్వాత ఈ ప్రాజెక్టు మెగాస్టార్ చిరంజీవి చేతికి వెళ్ళింది . మెగాస్టార్ కెరియర్ ని ఏ రేంజ్ లో మలుపు తిప్పిందో ఈ సినిమా మనందరికీ తెలిసిందే. అలా రజినీకాంత్ తీసుకున్న ఒక నిర్ణయం మెగాస్టార్ జీవితాన్ని మార్చేసింది. ప్రజెంట్ చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో త్రిషతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు చిరంజీవి..!!