ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదుపదుల వయసు దాటినా ఇంకా యంగ్ హీరోలతో పోటీ ఇస్తున్న ఈ స్టార్ హీరోస్ ఏజ్తో సంబంధం లేకుండా రోజురోజుకు సినిమాలతో మరింత క్రేజ్ను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా చిరు బాలయ్య.. ప్రస్తుతం మాస్ ర్యాంపేజ్తో అదరగొడుతున్నారు. ఇప్పటికే బాలయ్య యాక్షన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సంగతి తెలిసిందే. మాస్ ఇమేజ్తో బాలయ్య బిజీ హీరోగా దూసుకుపోతున్నాడు. […]
Tag: filmy updates
ఒకే డబ్బింగ్ ఆర్టిస్ట్ వల్ల సూపర్ హిట్ అయిన 12 సినిమాలు.. ఆ లిస్ట్ ఇదే..
టాలీవుడ్ స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 1990లో టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ప్రొఫెషన్ లో అడుగుపెట్టిన ఈయన కొంత కాలంలోనే తన టాలెంట్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇంత మంచి టాలెంట్ ఉన్న ఈ ఆర్టిస్ట్ 2023 జనవరి నెలలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అతను చనిపోయిన విషయాన్ని చాలామంది సినీ ప్రముఖులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. చెన్నైలో గుండెపోటు కారణంగా చనిపోయిన శ్రీనివాస్ బతికున్న […]
విజయ్ దేవరకొండ హీరో కాకపోయి ఉండే ఏమై ఉండేవాడో తెలుసా..? నిజంగా రౌడి ఫెలోనే..!!
ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది . కొన్నిసార్లు ఆ కోరికను తీర్చుకుంటారు .. మరికొన్నిసార్లు ఆ కోరికను తీర్చుకోలేరు . లైఫ్ లో ఆ గోల్స్ ని రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం. అయితే చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి గోల్స్ రీచ్ అవ్వగలరు. వాళ్లలో ఒకరే మన విజయ్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో […]
ఫైనల్లీ.. ఇన్నాళ్లకి పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని.. వైరల్ అవుతున్న అమ్మాయి పిక్స్..!?
ఇండస్ట్రీలో బడా బడా హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . అంతేకాదు త్వరలోనే హాట్ హీరోయిన్ పూజా హెగ్డే ..అలాగే ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మరి కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోస్ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీసెంట్గా కొంతమందికి నిశ్చితార్ధాలు అయ్యాయి. మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హీరో వెంకటేష్ […]
బాలయ్య అంటే చచ్చేంత ఇష్టం ..కానీ ఆ పని మాత్రం చచ్చినా చేయడు ఈ హీరో.. ఎందుకో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా మంది స్టార్ హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు . కానీ కొందరు ఫ్రెండ్షిప్ మాత్రమే బయటపడుతుంది . మరి కొందరు ఫ్రెండ్షిప్ లో లోపలే కంటిన్యూ అవుతుంది. అలాంటి వాళ్ళల్లో ఒకరే వెంకటేష్ – బాలకృష్ణ . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఎలక్షన్స్ […]
“ఆ సినిమాకి ఆమె వేస్ట్”.. స్టార్ హీరోయిన్ పై అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్..!
అవసరాల శ్రీనివాసరావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ నటుడిగా దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించిన అవసరాల శ్రీనివాసరావు.. డైరెక్షన్ విభాగంలో కూడా బాగా మెప్పించాడు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరాల శ్రీనివాసరావు హీరోయిన్ కీర్తి సురేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మహానటి సినిమాను నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే […]
కెరియర్ లో ఫస్ట్ టైం మహేష్ బాబు కోసం అలాంటి రిస్క్ చేయబోతున్న రాజమౌళి.. ఫ్యాన్స్ కు టెన్షన్ టెన్షన్..!!
రాజమౌళి .. ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ . దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో ఒక బిగ్ అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . వీళ్లకి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్ […]
ఒకప్పుడు హీరోయిన్..ఇప్పుడు అదే హీరోకు అక్క..భూమిక పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు రా సామీ..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతూ ఉంటుందో ఎవ్వరు చెప్పలేం . అప్పటివరకు హీరోయిన్గా చేసిన హీరోయిన్.. పెళ్లి పిల్లలు పుట్టగానే ఆంటీ పాత్రలు చేయడానికి సిద్ధపడుతుంది . అఫ్ కోర్స్ డైరెక్టర్ హీరోయిన్ గా అవకాశాలు ఇస్తే ఆంటీ పాత్రలు ఏ హీరోయిన్ చేస్తారు..? అంటున్నారు జనాలు. పెళ్లయి పిల్లలు పుట్టాక బాడీ ఫిజిక్ లో మార్పు రావడంతో కొందరు డైరెక్టర్ లు స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఆంటీ పాత్రలు ఇస్తూ […]
రవితేజ – సమంత కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ ..బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అలాంటి కాంబోలు కొన్ని సెట్ అవ్వవు ..సెట్ అయినా సరే సెట్ అయినట్లే సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో క్యాన్సల్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబో నే రవితేజ – సమంత . వీళ్ళ కాంబోలో ఎన్నో సినిమాలు రావాలి కానీ రాకుండా ఆగిపోయాయి . మాస్ హీరో- హీరోయిన్ సినిమాలో […]









