కెరియర్ లో ఫస్ట్ టైం మహేష్ బాబు కోసం అలాంటి రిస్క్ చేయబోతున్న రాజమౌళి.. ఫ్యాన్స్ కు టెన్షన్ టెన్షన్..!!

రాజమౌళి .. ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ . దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో ఒక బిగ్ అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . వీళ్లకి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారింది .

ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా కాకుండా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు అన్న పుకార్లు బాగానే వినిపించాయి . కాగా తాజాగా ఓ విషయం బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట.

ఓ ఏరియాలో మాత్రం వాటా కోసం బాగా గట్టిగా ట్రై చేస్తున్నాడట . ఒకవేళ ఆ ఏరియాలో వాటా సక్సెస్ అయితే 100 కోట్లు కాదు అంతకుమించిన రేంజ్ లోనే అందుకుంటాడు . దీంతో రాజమౌళి తీసుకున్న నిర్ణయం పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు . ఒకవేళ అటు ఇటు తేడా కొట్టి సినిమా ఫ్లాప్ అయితే అసలుకే బొక్క అంటూ సజెషన్స్ ఇస్తున్నారు
. అయితే ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమా కూడా పెట్టిన దానికి డబుల్ లాభాలు తీసుకొచ్చిందే తప్పిస్తే ఎక్కడ నష్టాలను క్రియేట్ చేయలేదు . సో ఈ విధంగా చూసుకుంటే రాజమౌళి ఐడియా ది బెస్ట్ అని చెప్పాలి..!!