సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ ని బూతులు తిట్టే జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. కొందరు ట్రోలింగ్ చేస్తూ రకరకాల మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ పై ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది . యాంకర్ రష్మీ తీరుపై మండిపడ్డాడు . మనకు తెలిసిందే యాంకర్ రష్మీ అనిమల్ లవర్ . జంతువులను ఏదైనా సరే హింసిస్తూ ఉంటే అస్సలు ఊరుకోదు .వాళ్ళ […]
Tag: filmy updates
“ఫ్యామిలీ మెన్ 3” సిరీస్ లో హీరోయిన్ ఎవరో తెలుసా..? సమంతను మించిపోయే ఫిగర్..!
“ఫ్యామిలీ మ్యాన్” అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు సమంత ..”ది ఫ్యామిలీ మెన్ 2″ వెబ్ సిరీస్ లో నటించి ఆమె తన లైఫ్ని టర్న్ చేసుకుంది. ఇదే కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడిపోవడానికి కారణం ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ సిరీస్ లో ఆమె టూ బోల్డ్ గా నటించడమే అక్కినేని అభిమానులకు హర్టింగ్గా అనిపించిందని .. […]
మన డార్లింగ్ సినిమా వస్తుందంటే సైలెంట్ గా సైడు అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!!
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో.. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న నటుడు ఎవరంటే అందరికీ టక్కన గుర్తుకు వచ్చేది ప్రభాస్. ప్రభాస్ సినిమాలు సక్సెస్, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా 300 కోట్లకు పైగా గ్రాస్ వసుళను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా తెరకెక్కుతుంటే బాలీవుడ్ హీరోలు సైతం సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు. మొదట కేవలం టాలీవుడ్ సౌత్ లో మాత్రమే చాటుకున్న ప్రభాస్ క్రేజ్.. బాహుబలి తో ఆకాశాన్ని అంటింది. తనదైన స్టైల్ […]
“ఒళ్ళు తెలియకుండా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న సుప్రిత”.. ఆ పని కూడా చేసేసిందిగా..!
సుప్రీత .. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అంత పబ్లిసిటీ సంపాదించుకున్న బ్యూటీ. మరీ ముఖ్యంగా సుప్రీత సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు . ఓ రేంజ్ లో అల్లాడించేస్తూ ఉంటుంది . ట్రెడిషనల్ లుక్ అయినా.. మోడ్రన్ లుక్ అయినా ..హాట్ లుక్స్ అయినా ..సురేఖ వాణి కూతురు సుప్రిత […]
మోడ్రన్ దేవకన్యల జాన్వి కపూర్.. ఎంత అందంగా ఉందో.. కానీ అదే మైనస్..!
జాన్వి కపూర్ .. బాలీవుడ్ ముద్దుగుమ్మ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు . జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ . వామ్మో ఏంటి జాన్వి ఈ రేంజ్ లో రెచ్చిపోతుందే అనే రేంజ్ లో హాట్ ఎక్స్పోజింగ్ చేసే టాలెంట్ కూడా ఉంది . మరి ముఖ్యంగా జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కన్నా కూడా సోషల్ మీడియాలో […]
మా పార్టీ ప్రచారానికి రావాలంటూ కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు.. సుహాసి షాకింగ్ కామెంట్స్..?!
ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ కొట్టేసిన వారిలో యంగ్ హీరో సుహాస్ ఒకడు. క్యారెక్టర్ అర్టిస్ట్గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే.. హీరోగా అవకాశాన్ని అందుకున్న సుహాస్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్నాడు సుహాస్. ప్రస్తుతం ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిలర్గా రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక […]
“మమిత బైజు ఇంత ముదురా..?” అప్పుడే ఆ పని స్టార్ట్ చేసేసిందిగా..!
మమిత బైజు.. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ గా మారిన పేరు . పేరుకు మళయాలి బ్యూటీనే అయినా.. తెలుగు జనాలను బాగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా మమిత బైజు పేరు చెప్తే కుర్రాళ్ళు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . ఎంతలా అంటే హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు మమిత బైజుకి తెలుగు డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వాలి అంటూ ట్రెండ్ చేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ […]
మన్మధుడు హీరోయిన్ రీఎంట్రీ ఫిక్స్.. భలే మూవీలో ఛాన్స్ కొట్టేసిందే..?!
టాలీవుడ్ ముద్దుగుమ్మ అన్షూ అంబానీకి తెలుగు ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట మన్మధుడు సినిమాతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులకు దగ్గర అయింది. తర్వాత ప్రభాస్తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అందానికి, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తర్వాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ ప్లే చేసిన ఈ అమ్మడు ఒక తమిళ సినిమాలోను నటించింది. ఈమె నటించింది అతి […]
తారక్ ‘ దేవర ‘ షూటింగ్లో ప్రమాదం..వహాస్పిటల్లో 20 మంది ఆర్టిస్టులు.. అసలేం జరిగిందంటే..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ కాంబినేషన్లో ది మోస్ట్ ఆసెయిటెడ్ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెరిగింది. గతంలో కొరటాల శివ తారక్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈసారి వచ్చే దేవరా సినిమాతో మరోసారి వీరిద్దరూ బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు […]









