సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే.. న్యూస్ చెప్పిన అమితాబ్..!

ప్రస్తుతం మహేష్ నటించిన మూవీ ” గుంటూరు కారం “. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇలాంటి సినిమా రావడంతో ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా అలా ఫినిష్ అయిందో లేదో మరోవైపు నెక్స్ట్ […]

అయోధ్యలో రాముడిపై అలాంటి పోస్ట్ పెట్టిన అనసూయ.. సీక్రెట్ రివీల్..!

ఎంతోమంది కోట్లాదిమంది కల నిన్న నెరవేరింది. అయోధ్య ప్రతిష్ట అనేది ఇప్పటి కల కాదు 500 ఏళ్ల నాటికల. రాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వెళ్ళలేని వారు దూరదర్శన్ ఛానల్ నుంచి లైవ్ చూశారు. ఇక తాజాగా యాంకర్ అనసూయ అయోధ్య రాముడు పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. […]

ఆ హీరోని రెండో పెళ్లి చేసుకోబోతున్న త్రిష.. బయటపడ్డ అసలు సీక్రెట్..!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు తమిళ్ భాషలో కూడా నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ” లియో ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ అంతం చేసుకుంది. ఇక కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ కి 40 ఏళ్ల దాటుతున్న పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక ఇదిలా ఉంటే.. కోలీవుడ్ విజయ్ […]

” ది రాజా సాబ్ ” మూవీలో జాయిన్ కానున్న మరో సీనియర్ హీరో… పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ” ది రాజా సాబ్ ” అనే ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీలో తండ్రి పాత్ర కూడా ఉంటుందని.. ఆ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించే అవకాశం […]

జక్కన్న – మహేష్ మూవీ లాంచింగ్ డేట్ రివిల్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

కొత్త ఏడాది మొదలైంది. కొత్త ఏడాదిలో కొత్త కొత్త సినిమాలను మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న‌ సినిమాలలో రాజమౌళి మరియు మహేష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మహేష్ మరియు జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. అదేంటంటే..9, 2024న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ […]

వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా.. చూస్తుంటేనే గూస్బంస్ వస్తున్నాయి గా (వీడియో)

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కటౌట్ ముందు తేలిపోయిన షారుక్ ఖాన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కోట్ల మంది మనసులను దోచుకున్న డార్లింగ్ ఈ సినిమాతో మరోసారి తమ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక‌ 2:55 గంటల మూవీలో కేవలం 2.35 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ప్రభాస్. […]

ఎన్టీఆర్-నాగార్జున కాంబోలో మిస్ అయిన .. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా కాంబోలు మిస్ అయిపోతూ ఉంటాయి. మల్టీ స్టారర్లు సినిమాలు ట్రెండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని కాంబోల విషయంలో అవి సక్సెస్ అవుతూ ఉండలేకపోవచ్చు.. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా కాంబోల కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి కాంబోలో ఒకటే నాగార్జున – ఎన్టీఆర్ . వీళ్లిద్దరి కాంబోలో ఒక్క సినిమా అయినా రావాలి అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే గతంలో […]

షోయబ్ నుండి విడాకులు తీసుకున్న సానియా మీర్జా .. భరణం కింద ఎంత డిమాండ్ చేసిందో తెలుసా..?

మనకు తెలిసిందే.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా రీసెంట్గా విడాకులు తీసుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా రీసెంట్ గానే ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు . దీనికి సంబంధించి సానియా మీర్జా తండ్రి అఫీషియల్ ప్రకటన కూడా చేశాడు . అంతేకాదు సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు . పాకిస్తాన్ నటి సనా జావేద్ను షోయబ్ మాలిక్ […]

నమ్రత బర్తడే స్పెషల్: అలాంటి పని చేసిన మహేష్ బాబు.. కెరీర్లో ఫస్ట్ టైం ఇలా..ప్రేమంటే ఇదేగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు నేడు . ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు ఫోటోలను వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు నమ్రత శిరోద్కర్ అభిమానులు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఆమెకు స్పెషల్గా బర్త్డ డే విషెస్ అందించారు. నిజానికి ఎప్పుడు కూడా నమ్రత బర్త డే ను చాలా గ్రాండ్గా స్పెషల్ గా సెలబ్రేట్ చేసేవాడు మహేష్ బాబు […]